SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ!

2025-12-18 11:07:00
AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!

ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్టేడియం సమగ్ర అభివృద్ధి కోసం రూ.2.37 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనల మేరకు ఈ నిధులను కేటాయించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ నిధులతో ఒంగోలులో క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.

Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు!

ఈ నిధుల వినియోగంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి మినీ స్టేడియంలో ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. బాక్సింగ్ రింగ్, ఖోఖో గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ వంటి వసతులను ఏర్పాటు చేయనున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, స్థానిక ప్రతిభను వెలికి తీయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని శాప్ చైర్మన్ వివరించారు.

AP Tourism: ఏపీ టూరిజానికి మెగా జంప్…! ఒకేసారి 10 హోటళ్లకు శంకుస్థాపనకు సిద్ధం!

స్టేడియం అభివృద్ధితో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా క్రీడా మౌలిక వసతుల విస్తరణ చేపట్టనున్నారు. రంగారాయుడు చెరువుకట్టపై వాకింగ్ ట్రాక్, డీఆర్‌ఆర్‌ఎం పాఠశాలలో ఫుట్‌బాల్ గ్రౌండ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో వాలీబాల్ కోర్టు, కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ కింద షటిల్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులు రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయి.

AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

గత ప్రభుత్వ హయాంలో క్రీడారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని రవి నాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వల్ల ప్రతిభకు నష్టం జరిగిందన్నారు.

AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని ‘క్రీడా ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దే దిశగా ముందడుగులు వేస్తోందని శాప్ చైర్మన్ తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.2.25 కోట్ల నిధులతో దర్శి, అద్దంకి, వైపాలెం ప్రాంతాల్లో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్యలతో జిల్లాలో క్రీడా సంస్కృతి బలోపేతమై, భవిష్యత్ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…!
Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే...
Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!!
Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..!
Infinix GT : పిచ్చెక్కించే ఫీచర్లతో Infinix GT 30 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

Spotlight

Read More →