Infinix GT : పిచ్చెక్కించే ఫీచర్లతో Infinix GT 30 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే? ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ ఫ్లాగ్లిప్.. ఫోన్పై క్రేజీ ఆఫర్! ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే! కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్! Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి! ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ! Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే? అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.! Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC! Apple India Deals: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16కు భారీ ఆఫర్లు…ఆపిల్ లవర్స్‌కి గోల్డెన్ ఛాన్స్!! థియేటర్ అవసరం లేదు.. JBL సౌండ్‌తో పాటు డాల్బీ ఆట్మాస్ ఫీచర్లతో నోకియా అదిరిపోయే స్మార్ట్ టీవీ! కొనడానికి ఇదే సరైన సమయం! Infinix GT : పిచ్చెక్కించే ఫీచర్లతో Infinix GT 30 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే? ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ ఫ్లాగ్లిప్.. ఫోన్పై క్రేజీ ఆఫర్! ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే! కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్! Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి! ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ! Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే? అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.! Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC! Apple India Deals: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16కు భారీ ఆఫర్లు…ఆపిల్ లవర్స్‌కి గోల్డెన్ ఛాన్స్!! థియేటర్ అవసరం లేదు.. JBL సౌండ్‌తో పాటు డాల్బీ ఆట్మాస్ ఫీచర్లతో నోకియా అదిరిపోయే స్మార్ట్ టీవీ! కొనడానికి ఇదే సరైన సమయం!

Infinix GT : పిచ్చెక్కించే ఫీచర్లతో Infinix GT 30 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

2025-12-18 10:30:00
AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!

మొబైల్ మార్కెట్‌లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతున్న తరుణంలో, చైనాకు చెందిన ప్రముఖ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో గేమింగ్-ఫోకస్డ్ ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. Infinix GT 30 Pro 5G పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి రానుంది. ఇది ఇప్పటికే ఉన్న Infinix GT 20 Proకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా విడుదల కానుంది. ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే లాంచ్ చేయగా, భారత్‌లో లాంచ్‌పై త్వరలోనే స్పష్టత రానుంది.

Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు!

Infinix GT 30 Pro 5Gలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2160Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2304Hz PWM డిమ్మింగ్‌తో గేమింగ్‌కు అనుకూలంగా డిజైన్ చేశారు. 1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, బ్లూ లైట్ మరియు ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్లు ఈ డిస్‌ప్లే ప్రత్యేకత.

AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

ఈ ఫోన్‌లో 4nm టెక్నాలజీతో తయారైన MediaTek Dimensity 8350 Ultimate ప్రాసెసర్ ఉంటుంది. దీనితో పాటు 12GB LPDDR5X ర్యామ్, 256GB / 512GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయి. వర్చువల్ ర్యామ్‌ను మరో 12GB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ Android 15 ఆధారిత XOS 15పై నడుస్తుంది. గేమింగ్ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు XBoost గేమింగ్ ఇంజిన్, AI ఆధారిత VC కూలింగ్ సిస్టమ్, షోల్డర్ ట్రిగ్గర్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

కెమెరా సెక్షన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 5,500mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అదనంగా 10W వైర్డ్, 5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.

AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…!

Infinix GT 30 Pro 5G బేస్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర సుమారు రూ.26,000గా ఉండొచ్చని అంచనా. అలాగే 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.30,000గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ బ్లేడ్ వైట్, డార్క్ ఫ్లేర్, షాడో యాష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గేమింగ్ మాస్టర్ ఎడిషన్‌లో మాగ్‌చార్జ్ కూలర్, మాగ్ కేస్ వంటి యాక్సెసరీస్ కూడా ఉంటాయని సమాచారం.

Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే...
Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!!
Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..!
Praja Vedika: నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్!

Spotlight

Read More →