Indigo: ఇండిగో విమానాలు రద్దు...! కేంద్రం తాజాగా నిర్ణయించిన టికెట్ రేట్లు ఇవే! ఈ బ్యాంకులో 'హోమ్ లోన్' తీసుకున్నవారికి శుభవార్త.. తగ్గనున్న EMI.. రేపటి నుంచే వడ్డీ రేట్ల తగ్గింపు! Railway Jobs: భారతీయ రైల్వే భారీ ప్రకటన.. లక్షకుపైగా పోస్టులు.. యువతకు గోల్డెన్ ఛాన్స్ రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు.. AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..! Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!! India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!! Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Indigo: ఇండిగో విమానాలు రద్దు...! కేంద్రం తాజాగా నిర్ణయించిన టికెట్ రేట్లు ఇవే! ఈ బ్యాంకులో 'హోమ్ లోన్' తీసుకున్నవారికి శుభవార్త.. తగ్గనున్న EMI.. రేపటి నుంచే వడ్డీ రేట్ల తగ్గింపు! Railway Jobs: భారతీయ రైల్వే భారీ ప్రకటన.. లక్షకుపైగా పోస్టులు.. యువతకు గోల్డెన్ ఛాన్స్ రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు.. AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..! Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!! India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!! Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే!

ఈ బ్యాంకులో 'హోమ్ లోన్' తీసుకున్నవారికి శుభవార్త.. తగ్గనున్న EMI.. రేపటి నుంచే వడ్డీ రేట్ల తగ్గింపు!

2025-12-06 20:34:00
Railway Jobs: భారతీయ రైల్వే భారీ ప్రకటన.. లక్షకుపైగా పోస్టులు.. యువతకు గోల్డెన్ ఛాన్స్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే దేశంలోని దిగ్గజ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ( Bank Of Baroda ) తమ కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో బెంచ్‌మార్క్ రిటైల్ లోన్ లెండింగ్ రేట్ (BRLLR) సవరిస్తున్నట్లు తెలిపింది. 

రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు..

వివిధ రుణాలకు లింకై ఉన్న ఈ బీఆర్ఎల్ఎల్ఆర్ రేటును తగ్గిస్తున్నట్లు తెలిపింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను డిసెంబర్ 6, 2025 నుంచే అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పత్రికా ప్రకటన చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

బాంబే స్టాక్ ఎక్స్చేంజీ వెబ్‌సైట్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ ప్రకారం.. సవరించిన బీఆర్ఎల్ఎల్ఆర్ రేటు డిసెంబర్ 6 నుంచే అమలులోకి వస్తుంది. ప్రస్తుతం 8.15 వద్ద ఉన్న ఈ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 7.90 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. 

AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..!

దీంతో రుణాల వడ్డీ రేటు తగ్గి నెలవారీ ఈఎంఐల భారం తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం రోజున రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 2026లో మొత్తంగా చూసుకుంటే 125 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. 

Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం!

గత 2025 ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, జూన్ నెలలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే, అక్టోబర్ నెలలో జరిగిన ఎంపీసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించింది. చాలా మంది తమ గృహ రుణాలను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు, బేస్ రేటు లేదా బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు వంటి వాటి ఆధారంగా తీసుకుంటున్నారు. 

Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!!

ఈబీఎల్ఆర్ కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంక్ ఈబీఎల్ఆర్ రేటును తగ్గించిన క్రమంలో వారందరికీ ఊరట లభించనుంది. చాలా వరకు హోమ్ లోన్స్ ఈబీఎల్ఆర్‌ కు లింక్ అయి ఉంటాయి. తాజా రెపో రేటు తగ్గింపు కారణంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గి ఈఎంఐల భారం తగ్గనుంది. 

India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!!

బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గించినప్పుడు రుణ గ్రహీతలకు రెండు ఆప్షన్స్ ఇస్తారు. తమ ఈఎంఐని తగ్గించుకోవడం లేదా హోన్ లోన్ టెన్యూర్ తగ్గించుకోవడం చేయొచ్చు. అయితే, హోమ్ లోన్ టెన్యూర్ తగ్గించుకోవడం ద్వారానే దీర్ఘకాలంలో భారీగా ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!!
Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!!
Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!!
Aviation India: ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విమానాల రద్దు.. ప్రత్యేక రైళ్లతో రైల్వే శాఖ...!!
Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!
AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!
Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే?

Spotlight

Read More →