రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు.. AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..! Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!! AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం! Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు... FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!! Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం! AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి! రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు.. AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..! Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!! AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం! Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు... FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!! Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం! AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..!

2025-12-06 18:20:00
Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం!

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భద్రతా వ్యవస్థ, అభివృద్ధి కార్యక్రమాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ హత్య విషయంలో కొందరు తేలికపాటి వ్యాఖ్యలు చేయడం పట్ల గట్టిగా స్పందించిన సీఎం, “బాబాయ్ హత్యే వాళ్లకి చిన్న విషయం అయ్యితే… పరకామణి పెద్ద విషయం ఎలా అవుతుంది? నైతికతలేనివాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం తప్పు అని ఆయన స్పష్టం చేశారు.

Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!!

టీటీడీలో జరిగిన అక్రమాలపై సీఎం మరింత తీవ్రంగా స్పందించారు. రూ.70 వేలు విలువైన వస్తువు దొంగతనం కేసులో రూ.14 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడిన పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ, “టీటీడీలో దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో దీనిబట్టే అర్థమవుతోంది” అని విమర్శించారు. గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయని, అయితే వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ‘లేడీ డాన్స్’ వంటి షాకింగ్ ఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్ర శాంతిభద్రతల దిగజార్పును తెలిపే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.

India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!!

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీకి తావులేదని ఆయన స్పష్టం చేశారు. “శాంతిభద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదు. అన్నీ అదుపులో పెడుతున్నాం” అని సీఎం తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పునఃప్రారంభం కావడంతో రైతులు, ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. రాజధాని అభివృద్ధిని చూసి రాజకీయంగా కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తాయని సీఎం హెచ్చరించారు.

Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!!

హైదరాబాద్‌లో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని నేటి పాలకులు కూడా అంగీకరిస్తున్నారని సీఎం గుర్తుచేశారు. “మా పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి బలమైన పునాది పడింది. అందుకే ఇవాళ కోకాపేటలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది” అని తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు కాదని… ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రం ముందుకెళ్లాలంటే అభివృద్ధి-పారదర్శకత-శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!!
Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!!
H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు!
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి!
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం..
BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే!

Spotlight

Read More →