Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం! Xiaomi 17T: లైకా కెమెరాతో భారత మార్కెట్లోకి షావోమీ 17టీ.. ధర, ఫీచర్లు ఇవే! కొత్త ఫోన్ కొంటే.. Smart Phones: రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు... తక్కువ బడ్జెట్‌లో టాప్ 5G ఆప్షన్స్ ఇవే! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం! Xiaomi 17T: లైకా కెమెరాతో భారత మార్కెట్లోకి షావోమీ 17టీ.. ధర, ఫీచర్లు ఇవే! కొత్త ఫోన్ కొంటే.. Smart Phones: రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు... తక్కువ బడ్జెట్‌లో టాప్ 5G ఆప్షన్స్ ఇవే! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్!

గూగుల్ పిక్సల్ 8 కొత్త స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. ధర, సేల్‌ వివరాలు చూసేయండి!

గూగుల్ పిక్సల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు గత సంవత్సరం అక్టోబర్‌లో భారత్‌లో విడుదల అయ్యాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ కొత్త కలర్

Published : 2024-01-28 12:14:00

గూగుల్ పిక్సల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు గత సంవత్సరం అక్టోబర్‌లో భారత్‌లో విడుదల అయ్యాయి.

తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ కొత్త కలర్‌ వేరియంట్‌ జనవరి 25న విడుదల అయింది. మింట్‌ గ్రీన్‌ కలర్‌లో (గూగుల్ పిక్సెల్ 8 ధర తగ్గింపు) అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ కొత్త కలర్‌ వేరియంట్‌ భారీ డిస్కౌంట్‌తో ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్డులో అందుబాటులో ఉంది. 

గూగుల్‌ పిక్సల్‌ 8 ధర, డిస్కౌంట్లు:

మింట్‌ కలర్‌ గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ప్రస్తుత ధర రూ.75,999 గా ఉంది.

దీంతోపాటు యాక్సిస్‌ బ్యాంకు, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు, ICICI బ్యాంకు, HDFC బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.12,000 వరకు తగ్గింపును పొందవచ్చు. 

రూ.24,000 వరకు తగ్గింపు:

దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా గరిష్ఠంగా రూ.66,990 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఎంపిక చేసిన మోడళ్ల ఎక్స్చేంజీపైన రూ.12,000 అదనపు తగ్గింపును పొందవచ్చు.

ఇలా రూ.24,000 తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందో ఫ్లిప్‌కార్టు వెల్లడించలేదు. గూగుల్‌ పిక్సల్‌ 8 స్పెసిఫికేషన్లు...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

గూగుల్‌ పిక్సల్‌ 8 స్మా్ర్ట్‌ఫోన్‌ 129Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.2 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విస్టస్‌ రక్షణను పొందుతుంది.

మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత క్లీన్‌ OSపైన పనిచేస్తుంది.

7 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు ఇస్తామని గూగుల్‌ హామీ ఇచ్చింది.

గూగుల్‌ పిక్సల్‌ 8 కెమెరాలు : గూగుల్‌ పిక్సల్‌ 8 వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

దీంతోపాటు పిక్సల్‌ 8 సోనీ IMX386 సెన్సార్‌, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 10.5MP కెమెరాను అమర్చారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →