Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51!  Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

Tokens: శ్రీవారి భక్తులకు శుభవార్త! శ్రీవాణి టికెట్లకు ముందే టోకెన్లు!

2025-08-08 08:00:00
Chandrababu: ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్! ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ప్రకటించిన సీఎం చంద్రబాబు... అర్హులు వీరే!

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) శ్రీవాణి టికెట్ల కోసం నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు కొత్త టోకెన్ విధానాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో నిలబడి ఉదయం 8 గంటలకు టికెట్లు పొందాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భక్తులు అన్నమయ్య భవనం ఎదురుగా ఉన్న శ్రీవాణి కౌంటర్‌ వద్ద టోకెన్లు తీసుకోవచ్చు. 

Special Trains: ఏపీ మీదగా అక్కడికి ప్రత్యేక రైలు! టైమింగ్స్.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

టోకెన్ తీసుకునే సమయంలో భక్తుల ఆధార్ జిరాక్స్‌పై సంతకం చేసి స్టాంప్ వేస్తారు. ఈ టోకెన్లు పొందిన వారు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 లోపు ఎప్పుడైనా కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. సాయంత్రం 4.30కి దర్శనానికి అనుమతిస్తారు. రాబోయే రోజుల్లో ఈ టోకెన్‌ బదులుగా చేతికి కంకణం వేసే విధానం అమలు చేసే ఆలోచనలో టీటీడీ ఉంది.

Mandal Vibhajana: ఏపీలోని ఆ జిల్లా విభజన.. కొత్త మండలం ఏర్పాటు! కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ప్రస్తుతం శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్ ద్వారా 500, ఆఫ్‌లైన్‌లో ఎయిర్‌పోర్ట్‌ ద్వారా 200, తిరుమలలో 800 అందిస్తున్నారు. భక్తుల నుంచి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆఫ్‌లైన్‌లో మరో 400 టికెట్లు అదనంగా కేటాయించేందుకు టీటీడీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ కొత్త టోకెన్ విధానం ద్వారా భక్తులు క్యూలో ఎక్కువసేపు వేచి ఉండే ఇబ్బందులు తొలగి, దర్శన ఏర్పాట్లు మరింత సులభతరం కానున్నాయి.

School Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే! వరుసగా మూడు రోజుల సెలవులు!
APGovt Support: ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.1 లక్ష జమ! ప్రతి సంవత్సరం కూడా...
New Rationcard: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!
Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!
Jobs: TGSRTCలో 3038 పోస్టుల భర్తీకి ప్రక్రియ.. సజ్జనార్!
Chandrababu Speech: నేతన్నల సంక్షేమానికి మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయం! ప్రతి చేనేత కుటుంబానికి ఏటా..
Free Bus: ఏపీలోని మహిళలకు అలర్ట్.. ఆ రూట్లో ఫ్రీ బస్సు ఉండదట.. టికెట్ తీసుకోవాల్సిందే.!

Spotlight

Read More →