AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!

Chandrababu: ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్! ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ప్రకటించిన సీఎం చంద్రబాబు... అర్హులు వీరే!

2025-08-08 06:41:00
Special Trains: ఏపీ మీదగా అక్కడికి ప్రత్యేక రైలు! టైమింగ్స్.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కుటుంబాలకు శుభవార్త ప్రకటించారు. “నేతన్న భరోసా” పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

APGovt Support: ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.1 లక్ష జమ! ప్రతి సంవత్సరం కూడా...

ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ మరియు మగ్గాలకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ చర్య వల్ల రాష్ట్రవ్యాప్తంగా 93 వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

Mandal Vibhajana: ఏపీలోని ఆ జిల్లా విభజన.. కొత్త మండలం ఏర్పాటు! కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని నిర్ణయాలు కూడా సీఎం వెల్లడించారు. చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయసు నుంచే పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. నేతన్నలు నేసే దుస్తులపై 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, ఇప్పటికే రూ.110 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. మంగళగిరి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ వంటి ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి 1,374 మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.

School Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే! వరుసగా మూడు రోజుల సెలవులు!

చేనేత రంగం రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువమంది ఆధారపడే రంగం చేనేత అని, దాని పునరుజ్జీవనానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అదనంగా, “చేనేత ఆదరణ 3” కింద మరికొన్ని కొత్త పథకాలను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.

New Rationcard: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!
Second-hand car: సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా! ఈ 5 తప్పక చెక్ చేసుకోండి!
Gold Rate: ట్రంప్ కొత్త టారిఫ్స్.. చుక్కలనంటిన బంగారం, వెండి ధరలు! ఇలా అయితే ఎలా సామీ?
Free Bus: ఏపీలోని మహిళలకు అలర్ట్.. ఆ రూట్లో ఫ్రీ బస్సు ఉండదట.. టికెట్ తీసుకోవాల్సిందే.!
Heavy Rain: అర్ధరాత్రి వరకు భారీ పలు జిల్లాల్లో వర్షాలు.. అధికారులకు కీలక ఆదేశాలు!
Pawan Kalyan: చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..

Spotlight

Read More →