IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు!

Special Trains: ఏపీ మీదగా అక్కడికి ప్రత్యేక రైలు! టైమింగ్స్.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

శ్రావణమాసం ప్రారంభంతో పండగ సీజన్ వచ్చేసింది. ఈ సమయంలో పర్యాటకాలు, పుణ్యక్షేత్రాల సందర్శనల కోసం ప్రజల రాకపోకలు భారీగా పెరుగుతుంటాయి. రైళ్లపై అధికంగా ఆధారపడే ప్రయ

Published : 2025-08-07 09:24:00
New Rationcard: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!

శ్రావణమాసం ప్రారంభంతో పండగ సీజన్ వచ్చేసింది. ఈ సమయంలో పర్యాటకాలు, పుణ్యక్షేత్రాల సందర్శనల కోసం ప్రజల రాకపోకలు భారీగా పెరుగుతుంటాయి. రైళ్లపై అధికంగా ఆధారపడే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి మైసూరు, కాకినాడ వంటి ప్రాంతాలకు నడవనున్నాయి.

Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన! ఆ మూడు కీలక పథకాలకు శ్రీకారం!

సికింద్రాబాద్ నుంచి మైసూరుకు నంబర్ 07033 ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం, సోమవారం రాత్రి 10:10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 4:00 గంటలకు మైసూరుకు చేరుతుంది. అలాగే మైసూరు నుంచి సికింద్రాబాద్‌కు నంబర్ 07034 రైలు ప్రతి శని, మంగళవారాల్లో సాయంత్రం 5:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు చేరుతుంది. ఈ రైలు ప్రయాణం బెంగళూరు, అనంతపురం, రాయచూరు, గుంతకల్ వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా సాగుతుంది.

APGovt Support: ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.1 లక్ష జమ! ప్రతి సంవత్సరం కూడా...

ఇక చర్లపల్లి నుంచి కాకినాడకు ఒక ప్రత్యేక రైలు నంబర్ 07031 ఈ నెల 8వ తేదీ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:00 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుతుంది. అదే రూట్లో తిరిగి వచ్చే నంబర్ 07032 రైలు 10వ తేదీ ఆదివారం రాత్రి 8:10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. ఈ రైలు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రధాన స్టేషన్లను దాటి ప్రయాణిస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను ఇప్పటికే రైల్వే అధికారులు విడుదల చేశారు.

School Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే! వరుసగా మూడు రోజుల సెలవులు!
Mandal Vibhajana: ఏపీలోని ఆ జిల్లా విభజన.. కొత్త మండలం ఏర్పాటు! కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
WhatsApp Update: వాట్సాప్ బంపర్ అప్‌డేట్.. ఏమిటీ కొత్త ఫీచర్? కొత్త గ్రూప్‌లో చేరాలా వద్దా.?
OTT Movie: రొమాన్స్‌తో మొదలై.. మర్డర్ మిస్టరీగా మారిన సినిమా, ఓటీటీలో కలకలం! ప్రతి 10 నిమిషాలకో..
Anushka Ghati: అనుష్క ఘాటి ట్రైలర్ వచ్చేసింది.. అభిమానులు ఫుల్ ఖుషీ!
Prabhas: రాజాసాబ్ 2 ప్లాన్... నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడి!
Praja Vedika: నేడు (7/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →