Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

Chandrababu Speech: నేతన్నల సంక్షేమానికి మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయం! ప్రతి చేనేత కుటుంబానికి ఏటా..

మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం పట్ల

Published : 2025-08-07 20:32:00
Kadapa News: పులివెందుల ఘటన.. సాక్షి సహా పలు టీవీ ఛానళ్లకు పోలీసుల నోటీసులు!

మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం పట్ల నారా లోకేశ్ చూపిన పట్టుదల, చిత్తశుద్ధి నిజంగా అభినందనీయమని ప్రశంసించారు. 

Jobs: TGSRTCలో 3038 పోస్టుల భర్తీకి ప్రక్రియ.. సజ్జనార్!

గత ఎన్నికల్లో ఓటమి పాలైనా, మంగళగిరిని విడవకుండా నేతన్నల కోసం నిరంతరం కృషి చేసిన లోకేశ్ వల్లే ఈ రోజు చేనేత రంగానికి ప్రభుత్వం మరింత మద్దతుగా నిలవగలుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Mahalakshmi scheme: మహాలక్ష్మి పథకం కోసం పోటీ.. మహిళల మధ్య గొడవ!

లోకేశ్ చొరవతో ఏర్పడిన 'వీవర్‌శాల'ను సందర్శించిన అనంతరం సీఎం మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే 873 మందికి ఆధునిక రాట్నాలు, 20 మగ్గాలతో వీవర్‌శాల ఏర్పాటు చేసి 3,000 కుటుంబాలకు అండగా నిలవడం, లోకేశ్ సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తుందని కొనియాడారు. ఓటమి అనంతరం సేవలో ఎలాంటి తగ్గుదల లేకుండా పనిచేశారని పేర్కొంటూ, ఇప్పుడు 91 వేల ఓట్ల భారీ మెజారిటీ ఆయన సేవలకు ప్రజల చెల్లించిన బాద్యం అని తెలిపారు.

Vishakapatnam: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం! ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు!

చేనేత యోధుడికి గౌరవం… చేనేత హక్కుల కోసం పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని ఇకపై ఆధికారికంగా జరుపుతామని, విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Trump-putin: వచ్చే వారంలో ట్రంప్ పుతిన్ భేటీ! రష్యా–ఉక్రెయిన్ మధ్య...
Post Office: పోస్టాఫీసులో సూపర్‌ స్కీమ్‌.. రూ.12,500 డిపాజిట్‌తో రూ.70 లక్షలు! ఎలాగంటే?
CBN: ఆటో డ్రైవర్లకు సహాయం చేయాలి.. CBN!
Good news: TCS ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపు ఎప్పటి నుంచి అంటే!
Viveka Murder Case: SPతో భేటీ అయిన సునీత దంపతులు! నన్ను సంతకం పెట్టమన్నారు, నేను తిరస్కరించా..
Vadapalli: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

Spotlight

Read More →