AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

2025-11-18 10:38:00
Ap Govt: అవి అన్ని తప్పుడు ప్రచారాలు వాటిని నమ్మొద్దు...! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించాలన్న అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. అజ్జంపూడి గ్రామానికి చెందిన రైతులు భూసమీకరణ పథకం కింద భూములను అప్పగించినప్పటికీ, వార్షిక కౌలు అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ స్పందించలేదని రైతులు వాదించారు.

Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!!

ఈ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు, భూములను ఒకసారి స్వాధీనం చేసుకున్నాక వాటిని వాడినా, వాడకపోయినా రైతులకు కౌలు చెల్లించడం తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం!

పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర మాట్లాడుతూ, ఇదే విషయంపై ఇతర రైతులకు గతంలో హైకోర్టు అనుకూల ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అదే విధంగా పిటిషనర్లకు కూడా వార్షిక కౌలు చెల్లించాలని కోరారు. రైతుల హక్కులను రక్షించే దిశగా ఈ విచారణ ముందుకు సాగుతోంది.

Trump Saudi Deal: సౌదీకి F-35 యుద్ధ విమానాల విక్రయం పై ట్రంప్ కీలక ప్రకటన!!

అదే సమయంలో రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను వీఎల్‌జీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు అప్పగించింది. ఈ సంస్థకు ఏడాదికి రూ.3.49 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఎల్‌వోఏను జారీ చేయాలని ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు ఆదేశించింది.

India Russia Relations: అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ భారత్–రష్యా బంధానికి నూతన ఊపు.. జయశంకర్ కీలక వ్యాఖ్యలు!!

ఇక కృష్ణా జిల్లాలో మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ మత్స్యకార సంఘం 29వ తేదీన రాజయ్యపేటను సందర్శించనుంది. బల్క్ డ్రగ్ పార్క్ సమస్యతో పాటు మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అక్కడ పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్శన ముందుగా 21న జరగాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల సమన్వయం కోసం 29కి వాయిదా వేశారు.

Rythu Relief: సాంకేతిక లోపాలన్నీ క్లియర్… అర్హులైన ప్రతి కుటుంబానికి ఆ పథకం అమలు!
Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...!
రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
Artificial Intelligence: 2027 నాటికి ఉద్యోగాలు మరింత పెరుగుతాయ్… AI ప్రభావంపై గార్ట్‌నర్ కీలక నివేదిక!!

Spotlight

Read More →