AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…! ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…! ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…!

AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

2025-12-17 07:01:00
TDP: త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు సమీక్ష... జిల్లా అధ్యక్షులు ఖరారు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ హజ్‌ యాత్రికులకు కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సాయం ఇతర నగరాల నుంచి కాకుండా, ప్రత్యేకంగా విజయవాడ నుంచి ప్రయాణించే వారికి మాత్రమే వర్తించనుంది.

New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం...

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే విమాన టికెట్ ధర ఎక్కువగా ఉండటంతో యాత్రికులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈ భారం యాత్రికులపై కాకుండా ప్రభుత్వమే భరించాలని భావించి ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రాజధాని అమరావతిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే!

ఈ నిర్ణయంతో విజయవాడ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులకు పెద్ద ఊరట లభించనుంది. టికెట్ ధరలో ఉండే వ్యత్యాసం వల్ల కలిగే అదనపు ఖర్చును ప్రభుత్వం భరించడం ద్వారా యాత్రికుల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించనుంది. ఈ పథకం అమలుకు అవసరమైన చర్యలను మైనారిటీ సంక్షేమ శాఖ, రాష్ట్ర హజ్‌ కమిటీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం!

ఇదిలా ఉండగా, ఏపీ వక్ఫ్‌బోర్డు గత ఏడాది కాలంలో చేసిన పనితీరు దేశానికే ఆదర్శంగా నిలిచిందని వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. విజయవాడలో జరిగిన 9వ బోర్డు సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో పూర్తి పారదర్శకత, చట్టబద్ధత, బాధ్యతాయుత పరిపాలనను అమలు చేశామని చెప్పారు.

Natural Remedies: రోజూ ఇవి తింటే షుగర్, బీపీ... జీర్ణ సమస్యలకు గుడ్‌బై!

కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలువైన వక్ఫ్‌ భూములకు సంబంధించిన 89 అక్రమ అమ్మకాల పత్రాలను రద్దు చేయించామని, వాటి విలువ సుమారు రూ.650 కోట్లు ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీ చేసి 820 ఎకరాల వక్ఫ్‌ భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఈ-టెండరింగ్‌ విధానం ద్వారా వక్ఫ్‌బోర్డు ఆదాయం పెరిగిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.3.50 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇమామ్‌లు, మౌజాన్లకు 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల కోసం రూ.1.35 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే..
Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం!
Praja Darbar: విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్‌ ప్రజల సమస్యలకు భరోసా!!
Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత!
IT jobs: డిసెంబర్ డ్రై మంత్‌కు గుడ్‌బై.. జనవరిలో ఐటీ ఉద్యోగ జాతర!

Spotlight

Read More →