ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు.. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

Pulivendula: పులివెందులలో వైసీపీకి ఊహించని షాక్..! జగన్ అనుచరుడు టీడీపీలో చేరిక..!

2025-12-17 14:45:00
రియల్ హీరో సోనూ సూద్ మరో అద్భుతం... 500 కుటుంబాల్లో వెలిగిన వెలుగులు!

సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు బయటకు వస్తూ వలసల బాట పట్టడం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి (దిల్ మాంగే) తన అనుచరులతో కలిసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ రాజకీయ కంచుకోటగా పేరున్న పులివెందులలో ఈ స్థాయి చేరికలు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Pensions : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచే యోచనలో.. తెలంగాణ ప్రభుత్వం!

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి పట్టణంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. వందలాది మంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చేరికల కార్యక్రమానికి ముందు వేంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, తమ రాజకీయ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అనంతరం జరిగిన సభలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి చంద్రశేఖర్ రెడ్డి సహా ఇతర నేతలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి సహా పలువురు స్థానిక నేతలు హాజరయ్యారు.

టీడీపీలో విషాదం.. టీటీడీ మాజీ సభ్యుడు కన్నుమూత.. సీఎం, మంత్రి లోకేశ్, బాలకృష్ణ, రామకృష్ణ సంతాపం!

ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నప్పటికీ, జగన్ స్వస్థలమైన పులివెందులలోనే కీలక నేతలు పార్టీ వీడటం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. పులివెందులలో వైసీపీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంక్‌పై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అంతర్గత అసంతృప్తి, నాయకత్వ లోపం, భవిష్యత్ రాజకీయ అవకాశాలపై స్పష్టత లేకపోవడమే ఈ వలసలకు కారణమని చెబుతున్నారు.

ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ ఫ్లాగ్లిప్.. ఫోన్పై క్రేజీ ఆఫర్! ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే!

ఈ చేరికలతో స్థానికంగా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఒకప్పుడు జగన్‌కు అండగా నిలిచిన నేతలే ఇప్పుడు పార్టీని వీడుతుండటం వైసీపీకి రాజకీయంగా సంకేతాలిస్తున్న పరిణామంగా మారింది. మరోవైపు టీడీపీ మాత్రం ఈ చేరికలను తమ బలాన్ని పెంచే అవకాశంగా మలుచుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, పాలనపై దృష్టి సారించిన టీడీపీ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా పులివెందులలో జరిగిన ఈ రాజకీయ పరిణామం రానున్న రోజుల్లో కడప జిల్లా రాజకీయాలను మలుపు తిప్పే అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కార్‌గా మారిన నిస్సాన్ మాగ్నైట్!
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 16 అదనపు ప్రత్యేక రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!
Messi left: మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లడంతో రచ్చ.. కుర్చీలు, బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్!
5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై - ఇకపై రాష్ట్రంలో.!
Kaushalam: నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు..! కౌశలం పరీక్షలతో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..!
కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు! రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున.. ప్రజలంతా ప్రభుత్వం అంటే!

Spotlight

Read More →