సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్! Andhra King: షాకింగ్ ఓపెనింగ్.. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్ల దుమారం! Shivaji tweet: బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు.. శివాజీ! ఉత్తరాదిలో 'అఖండ 2' శంఖారావం.. యూపీ సీఎం ఆశీస్సులు! Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్! IBOMMA: ఐబొమ్మ రవి విచారణ ముగింపు.. రూ.100 కోట్లు సంపాదించిన పైరసీ నెట్‌వర్క్ బహిర్గతం! Bollywood news: బాలీవుడ్‌లో విషాదం.. 'హీ మ్యాన్' ధర్మేంద్ర కన్నుమూత.. 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస! Sai Pallavis : నాకు పేరు పెట్టింది సత్య సాయి బాబానే.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్! Rebel Saab: మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట.. రెబల్ సాబ్ సాంగ్ సంచలనం! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్! Andhra King: షాకింగ్ ఓపెనింగ్.. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్ల దుమారం! Shivaji tweet: బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు.. శివాజీ! ఉత్తరాదిలో 'అఖండ 2' శంఖారావం.. యూపీ సీఎం ఆశీస్సులు! Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్! IBOMMA: ఐబొమ్మ రవి విచారణ ముగింపు.. రూ.100 కోట్లు సంపాదించిన పైరసీ నెట్‌వర్క్ బహిర్గతం! Bollywood news: బాలీవుడ్‌లో విషాదం.. 'హీ మ్యాన్' ధర్మేంద్ర కన్నుమూత.. 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస! Sai Pallavis : నాకు పేరు పెట్టింది సత్య సాయి బాబానే.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్! Rebel Saab: మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట.. రెబల్ సాబ్ సాంగ్ సంచలనం!

Rajamoulis : భక్తి కాదు కర్మయోగం ముఖ్యం... రాజమౌళి స్టేట్‌మెంట్ హాట్ టాపిక్!

2025-11-22 11:32:00
Winter Health Tips: శీతాకాలంలో గొంతు–ఛాతీ ఇబ్బందులకు వంటింటి చిట్కాలు… పసుపు నుంచి అల్లం వరకు సహజంగా ఉపశమనం!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ పాత ఇంటర్వ్యూలో రాజమౌళి తన వ్యక్తిగత విశ్వాసాలు, ఆధ్యాత్మికతపై తన ఆలోచనలను స్పష్టంగా వెల్లడించారు. తాను నాస్తికుడిననే విషయాన్ని ఎలాంటి సందేహానికి తావు లేకుండా చెప్పారు. దేవుళ్లను నమ్మకపోయినా, తన తల్లిదండ్రులకు ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాన్ని గౌరవిస్తానని పేర్కొన్నారు. అయితే గుళ్లకు వెళ్లడం, ఆచారాలు, ఆరాధనలు, సంప్రదాయ కార్యక్రమాలు తనకు పెద్దగా నచ్చవని ఆయన స్పష్టం చేశారు.

Andhra Pradesh Weather: ఏపీపై తుపాను ముప్పు మళ్లీ కమ్ముకుంటోంది… అండమాన్ సమీపంలో కొత్త అల్పపీడనం, వచ్చే రోజుల్లో వాతావరణ మార్పులు!

ఈ వీడియోలో రాజమౌళి హిందూ ధర్మానికి సంబంధించిన నాలుగు ప్రధాన యోగాలు భక్తి యోగం, జ్ఞాన యోగం, రాజ యోగం, కర్మ యోగం గురించి మాట్లాడారు. ఈ యోగాల్లో భక్తి యోగం మాత్రమే దేవుడి ఆస్తిత్వాన్ని నమ్ముకునే మార్గమని చెప్పారు. కానీ తాను ఆ మార్గంలో లేనని, తనకు కర్మయోగం మాత్రమే దగ్గరగా అనిపిస్తుందని తెలిపారు. మనిషి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తన పనిని అంకితభావంతో చేయడమే నిజమైన కర్మయోగమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Right age: పిల్లల్ని కనడానికి సరైన వయస్సు ఇదే.. వైద్యుల కీలక సూచన!

తాను కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తున్నానని, ఫలితాలను పట్టించుకోకుండా శ్రమించే విధానమే తనకు జీవన ధర్మమని అన్నారు. "ఎవరైనా చూసినా చూడకపోయినా, ప్రశంసించినా చేయకపోయినా, మన పని మనం నిజాయితీగా చేయాలి. అదే కర్మయోగం" అని ఈ వీడియోలో చెప్పారు.

Akhanda 2 Trailer: దుమ్ములేపిన ట్రైలర్… ‘మేమూ రెడీ’ అన్న బాలయ్య–శివన్న మాటలే హైలైట్!

ఇక ఆయన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న రకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయన ఆలోచనలను ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే రాజమౌళి వ్యాఖ్యలు స్వంత జీవిత తత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

Liquor Scam: లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు! అప్రూవర్లుగా మారిన ఇద్దరు మాజీ అధికారులు!

ఇంతకు ముందు కూడా రాజమౌళి ఇదే తరహాలో నాస్తికత్వం, విశ్వాసం, జీవన విధానం గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన సినిమా ప్రపంచంలోనే కాకుండా వ్యక్తిగత ఆలోచనల్లో కూడా నిర్దిష్టమైన వైఖరిని పాటించడం, ధైర్యంగా స్పందించడం అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Movie Review: 12A రైల్వే కాలనీ రివ్యూ..అల్లరి నరేష్ కొత్త ప్రయోగం ఎంతవరకు వర్క్ అవుట్ అయ్యిందంటే?
PM Free Scooty Scheme: ప్రధానమంత్రి ఉచిత స్కూటీ అంటూ వైరల్ అవుతున్న వార్తలు… నిజం ఎంత అంటే!!
AP Education: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్! ₹4,200 కోట్ల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్!
Amazon Upgrade: అమెజాన్ బిగ్ అప్‌డేట్! ధరల వివరాలు గ్రాఫ్‌లో… కస్టమర్లకు ఫుల్ క్లారిటీ!
PrajaVedika: నేడు (22/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
డ్వాక్రా మహిళలకు శుభవార్త...రూల్స్ మారాయి! ఇక కష్టాలు తీరినట్లే!
ఏపీలో రైతుల కోసం మరో కొత్త పథకం! 24 నుంచే అమల్లోకి.. అర్హతలు ఇవే!

Spotlight

Read More →