New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!

Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్!

2025-11-30 18:48:00
Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి!

అమరావతి రాజధాని నగర అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా, అమరావతిలో అత్యాధునిక అండర్‌గ్రౌండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ & ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో షేర్ చేస్తూ, అమరావతిని గ్లోబల్ స్టాండర్డ్స్‌కి నిలువెత్తు ఉదాహరణగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.

DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..!

లోకేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎలక్ట్రిసిటీ సరఫరా కోసం ప్రస్తుతం నగరంలో ఉన్న హై-టెన్షన్ పవర్ లైన్లను పూర్తిగా భూమి అడుగు భాగంలో ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ ఓవర్‌హెడ్ వైర్ల కారణంగా తరచుగా జరిగే ప్రమాదాలు, వాతావరణ ప్రభావాలు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు ఇకపై ఉండవని తెలిపారు. కొత్త వ్యవస్థతో పవర్ డిస్ట్రిబ్యూషన్ మరింత భద్రంగా, సమర్థవంతంగా మారనుందన్నారు.

RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి!

అమరావతి అభివృద్ధి ప్రణాళిక ప్రకారం, ప్రతి సౌకర్యం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా రోడ్లు, డ్రైనేజ్, డేటా ఫైబర్ నెట్‌వర్క్, స్మార్ట్ లైటింగ్, ఇంటర్నెట్ ఆప్టికల్ కేబుల్స్ గా ఏర్పాటు చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. ఈ మౌలిక వసతులు పూర్తవిన తర్వాత నగరానికి భవిష్యత్ టెక్నాలజీలను తక్కువ ఖర్చుతో సులభంగా అప్డేట్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్!

రాజధాని నిర్మాణంపై ప్రజల్లో విశ్వాసం పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అత్యాధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవే ఉదాహరణలని పేర్కొన్నారు. అమరావతిని జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా మార్చడమే ముఖ్య లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని ప్రాథమిక పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.

విద్యుత్ సరఫరా నిరంతరంగా లభిస్తుంది
ప్రమాదాలు మరియు సాంకేతిక లోపాలు అత్యంత తగ్గుతాయి
వర్షాలు లేదా గాలుల వల్ల విద్యుత్ అంతరాయం ఉండదు
నగర అందచందానికి హానికరంగా ఉండే వైర్లు కనిపించవు
ఆధునిక స్మార్ట్ సిటీ పనులకు బేస్‌గా పనిచేస్తుంది

భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

అమరావతి వంటి ప్రణాళికాబద్ధ నగరానికి అండర్‌గ్రౌండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. "అమరావతిని ప్రపంచం చూపించే సిటీగా తీర్చిదిద్దుతాం" అని ఆయన తెలిపారు.

రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట!
Tech Regulation India: కొత్త DoT నిబంధనలు ప్రతి ఆరు గంటలకు మెసేజింగ్‌ యాప్‌ల నుంచి లాగ్‌ అవుట్‌ తప్పనిసరి!
కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే!
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!
Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!!
TTD News: తిరుమల లేటెస్ట్ అప్‌డేట్.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ! 24 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా..

Spotlight

Read More →