Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్..

ఏపీలో రైతుల కోసం మరో కొత్త పథకం! 24 నుంచే అమల్లోకి.. అర్హతలు ఇవే!

ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభవ పథకం వేగంగా అమలవుతోంది. ఇప్పటికే రెండో విడత నిధులను

Published : 2025-11-21 18:05:00
డ్వాక్రా మహిళలకు శుభవార్త...రూల్స్ మారాయి! ఇక కష్టాలు తీరినట్లే!

ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభవ పథకం వేగంగా అమలవుతోంది. ఇప్పటికే రెండో విడత నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ప్రభుత్వం తన కట్టుబాటును చూపింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు పాత పద్ధతులను వదిలి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని అమల్లో పెట్టాలని పిలుపునిచ్చారు. రైతు అభివృద్ధి కోసం టెక్నాలజీ అత్యంత అవసరమని సీఎం హితవు పలికారు.

RGV Statement: రాజమౌళి వ్యాఖ్యల వివాదంపై… రామ్ గోపాల్ వర్మ గట్టి కౌంటర్!!

వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మారుస్తూ, రైతుల సాగును లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పంచసూత్రాలపై దృష్టి పెట్టింది. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అనే ఐదు ముఖ్య అంశాలపై ఈ పంచసూత్రాలు రూపొందించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి “రైతన్నా మీకోసం” పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

10 జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన! 25 వరకు ఉరుములు, పిడుగులతో.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!

ఈ కార్యక్రమం భాగంగా 24వ తేదీ నుంచి 29 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పథకాలు, పంచసూత్రాల ప్రయోజనాలను వివరించనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు నిర్వహించి శాస్త్రీయ వ్యవసాయం, ఆధునిక సాగుపద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ అనుబంధ శాఖలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటారు.

ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత తేజస్ యుద్ధ విమానం..పైలట్ దుర్మరణం!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంపై వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో 10 వేల మందికి పైగా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. రైతుల సాగులో అవసరమైన మార్పులు, సాంకేతిక వినియోగం, భద్రతాయుత వ్యవసాయం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో వివరించాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనున్నారు.

పర్యాటకులకు గుడ్‌న్యూస్.. కృష్ణా నదిపై సాగర్ టు శ్రీశైలం.. నల్లమల అడవి శోభను ఆస్వాదించండి!

రైతులకు లాభసాటి వ్యవసాయం సాధ్యమయ్యేలా ప్రభుత్వం ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తోంది. శాస్త్రీయ వ్యవసాయంతో పంట దిగుబడి పెరిగి, భూసారం రక్షించబడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహించి, ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి సదుపాయాలు ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. రైతు బజార్లలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మొత్తం మీద, రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రైతులకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను ఇంటింటికీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి.. తిరుమలలో అత్యున్నత మర్యాదలు!
థియేటర్ అవసరం లేదు.. JBL సౌండ్‌తో పాటు డాల్బీ ఆట్మాస్ ఫీచర్లతో నోకియా అదిరిపోయే స్మార్ట్ టీవీ! కొనడానికి ఇదే సరైన సమయం!
Delhi pollution: కాలుష్యం విజృంభణ.. ఢిల్లీలో స్కూల్ స్పోర్ట్స్‌కు బ్యాన్!
Mega update: రాజాసాబ్ నుంచి మెగా అప్డేట్.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!
SRM University: రూ.5.13 కోట్ల లేబర్‌ సెస్‌ బకాయిలపై కార్మికశాఖ నోటీసులు…! 300 విద్యార్థుల అనారోగ్యంతో మరోసారి వివాదాల్లోకి!

Spotlight

Read More →