Airtel నుంచి అదిరిపోయే ప్లాన్..! రూ.1,849కే ఏడాది అపరిమిత కాలింగ్! ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - రూట్ ఇదే.! ప్రయాణికులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక! మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా.. PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! Airtel నుంచి అదిరిపోయే ప్లాన్..! రూ.1,849కే ఏడాది అపరిమిత కాలింగ్! ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - రూట్ ఇదే.! ప్రయాణికులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక! మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా.. PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు!

Falcon Scam: రూ.850 కోట్ల భారీ స్కామ్! ఫాల్కన్ ఎండీ అరెస్ట్!

2026-01-06 10:05:00
Nara Lokesh: జ్యోతికి ఏపీ ప్రభుత్వం అండ.. రూ.30 లక్షల చెక్ అందజేసిన మంత్రి లోకేష్!

ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ డిపాజిట్ల పేరుతో భారీగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ (Gulf) దేశాల నుంచి ముంబైకి వచ్చిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, తెలంగాణ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో కేసు దర్యాప్తులో పెద్ద ముందడుగు పడినట్లైంది.

Mahindra: XUV 700కి అల్టిమేట్ అప్‌గ్రేడ్…! XUV 7XOతో మార్కెట్లోకి మహీంద్రా పవర్ ఎంట్రీ!

అమర్ దీప్‌పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ అయి ఉండటంతో, ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు అతని రాకను వెంటనే గుర్తించారు. ఆ సమాచారాన్ని తెలంగాణ పోలీసులకు అందించడంతో, వారు వెంటనే చర్యలు తీసుకుని అతడిని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి చార్టెడ్ ఫ్లైట్‌లో పారిపోయిన అమర్ దీప్‌ను పట్టుకోవడంలో పోలీసులు సుదీర్ఘంగా గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే.

Land Issue: పట్టాదారు పాస్‌బుక్ నుంచి రీ సర్వే వరకూ…! రెవెన్యూ క్లినిక్‌లో 14 సమస్యలకు పరిష్కారం!

పోలీసుల విచారణలో అమర్ దీప్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు రూ.850 కోట్ల వరకు మోసం చేసినట్లు తేలింది. యాప్ ఆధారిత డిజిటల్ పెట్టుబడులు, ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్ పేర్లతో ప్రజలను ఆకర్షించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, షేర్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టించినట్లు దర్యాప్తులో బయటపడింది.

అమెరికాకు బలం అదే.. త్వరలో 600 బిలియన్ డాలర్లు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రావడంతో అమర్ దీప్ దంపతులు దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సంస్థ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అందుబాటులోకి రావడంతో, స్కామ్‌కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Weather News: మళ్లీ మారుతున్న వాతావరణం! ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!!

ప్రస్తుతం అమర్ దీప్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, ఫాల్కన్ స్కామ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల దారి మళ్లింపు, బాధితుల సంఖ్యపై లోతైన విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Maduro Arrest: న్యూయార్క్ కోర్టులో నికోలస్ మదురో…! ‘నేను నిర్దోషిని’ అంటూ అమెరికాపై తీవ్ర ఆరోపణలు!
Caravan Tourism: కొత్త ట్రావెల్ ట్రెండ్! కేరవాన్ ఎక్కేయ్... ఆంధ్రాను చుట్టేయ్!
Sankranti Holidays: సంక్రాంతి సెలవుల సందడి మొదలు.. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే!!
Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. లేటెస్ట్ అప్డేట్! మంత్రి కీలక ప్రకటన!
Fat Loss: శరీరంలో కొవ్వు పెరిగిందని బాధపడొద్దు! ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఈ ఆహారాలతో ఇట్టే కరిగిపోతుంది!

Spotlight

Read More →