⚡ BREAKING

Praja Vedika: నేడు (09/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రజా వేదికలో ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ పొలంరెడ్డి దినేష్ రెడ్డి గారు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, వినతులను స్వీకరించనున్నారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 10-09-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు
(ఎమ్మెల్సీ)

2.శ్రీ పొలంరెడ్డి దినేష్ రెడ్డి గారు
(ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్)

Tags

Be the first to react

Latest