Praja Vedika: నేడు (16/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం షెడ్యూల్ ఖరారైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, ఏపీఐడీసీఎల్ (APIDCL) చైర్మన్ శ్రీ డేగల ప్రభాకర్ పాల్గొని రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, కార్యకర్తల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించనున్నారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 16-09-2026 (బుధవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ పయ్యావుల కేశవ్ గారు
(గౌరవ మంత్రివర్యులు)

2.శ్రీ డేగల ప్రభాకర్ గారు
(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – APIDCL చైర్మన్)

Tags

Be the first to react

Latest