Praja Vedika: నేడు (12/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం (12-09-2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య నాయకుల షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బుచ్చి రామ్ ప్రసాద్ గారు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, వినతులను స్వీకరించనున్నారు.
తేదీ 12-09-2026 (శనివారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 12 సెప్టెంబర్ 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ బుచ్చి రామ్ ప్రసాద్ గారు
(ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్)
Tags
1 readers have reacted
