Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!

ఈ తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు! కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో..!

2025-12-12 19:34:00
Ration Cards: రేషన్ కార్డులు ఉన్న వారికి బిగ్ షాక్! వేల సంఖ్యలో రద్దు... కారణం ఇదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయన హస్తినలో పర్యటించి, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగే ఈ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

షెడ్యూల్ ప్రకారం, డిసెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. 

Pawan Kalyan: ప్రపంచ కప్‌లో భారత మహిళా అంధ క్రికెట్ జట్టు విజయం! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన సత్కారం!

అదే రోజు రాత్రి కేంద్రంలోని కొందరు కీలక నేతలు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

టీడీపీ నేత సంచలన కామెంట్స్.. జగన్‌ కేవలం ఓ రౌడీషీటర్‌!! వైసీపీ విద్యార్థి విభాగం..

ఇక 19వ తేదీన రోజంతా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. పార్లమెంట్ హౌస్‌లో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరపనున్నారు.

ఈ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులపై దృష్టి సారించనున్నారు. 

Andhra Pradesh News: కాగ్నిజెంట్ భూమిపూజ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపుతున్నాయి... సీఎం చంద్రబాబు!!

రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత కోరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ద్వారా పలు పెండింగ్ అంశాలు కొలిక్కి వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఇండిగోకు భారీ షాక్.. విమానాల రద్దుతో ఇబ్బందులు, మరోవైపు రూ. 58.75 కోట్ల జరిమానా భారం.!
Sweet potatoes: చిలగడదుంపలలో ఆరోగ్య రహస్యాలు.. శీతాకాలంలో తప్పనిసరి ఆహారం!
OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్!
Tech Event: సత్య నాదెళ్ల సందేశం.. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని కొత్త దిశల్లోకి తీసుకెళ్తోంది!!
హ్యాపీ బర్త్ డే తలైవా.. సూపర్ స్టార్‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!
Techs new campus: విశాఖ మధురవాడలో టెక్ తమ్మిన కొత్త క్యాంపస్.. రూ.62 కోట్ల పెట్టుబడికి శ్రీకారం!
చరిత్రలోనే తొలిసారిగా కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే.. వచ్చే వారం ఆర్‌బీఐ!
ఐటీ వెలుగులు.. కాగ్నిజెంట్ సహా తొమ్మిది కంపెనీలకు నేడు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన.! రాబోయే మూడేళ్లలో..
Andhra Pradesh Rural Roads: గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్‌కు మంత్రుల కృతజ్ఞతలు.. 26 జిల్లాల్లో 1,299 రోడ్ల పటిష్టతకు ఆమోదం..!!

Spotlight

Read More →