Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి! Top 5 AP HighWays: లాజిస్టిక్స్ హబ్‌గా.. ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 5 హైవేలు మెగా రోడ్ ప్రాజెక్టులు! గంటల దూరం ఇక నిమిషాల్లోనే.! Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి! Top 5 AP HighWays: లాజిస్టిక్స్ హబ్‌గా.. ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 5 హైవేలు మెగా రోడ్ ప్రాజెక్టులు! గంటల దూరం ఇక నిమిషాల్లోనే.!

టీడీపీ నేత సంచలన కామెంట్స్.. జగన్‌ కేవలం ఓ రౌడీషీటర్‌!! వైసీపీ విద్యార్థి విభాగం..

‘జగన్‌ ఆంధ్ర గూండారాజ్‌ మాత్రమే కాదు... మాఫియా డాన్‌ కూడా’ అని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేక

Published : 2025-12-12 15:56:00
Andhra Pradesh News: కాగ్నిజెంట్ భూమిపూజ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపుతున్నాయి... సీఎం చంద్రబాబు!!

‘జగన్‌ ఆంధ్ర గూండారాజ్‌ మాత్రమే కాదు... మాఫియా డాన్‌ కూడా’ అని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బోరుగడ్డ అనీల్‌ రాష్ట్రం కోసమో, దేశం కోసమో పనిచేసిన వ్యక్తి కాదు. 

ఇండిగోకు భారీ షాక్.. విమానాల రద్దుతో ఇబ్బందులు, మరోవైపు రూ. 58.75 కోట్ల జరిమానా భారం.!

కేవలం ఓ రౌడీషీటర్‌. అలాంటి వ్యక్తిని బెయిల్‌పై జగన్‌ బయటకు తీసుకొచ్చి అంత ప్రేమ చూపడంలో మర్మం ఏమిటో? తల్లి చెల్లి అని తేడా లేకుండా బూతులు మాట్లాడే వ్యక్తిని బెయిలుపై బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటో జగన్‌ చెప్పాలి’ అని రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. 

Sweet potatoes: చిలగడదుంపలలో ఆరోగ్య రహస్యాలు.. శీతాకాలంలో తప్పనిసరి ఆహారం!

రాష్ట్రంలో డ్రగ్స్‌ ముఠాలను జగన్‌ పెంచి పోషిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌ రెడ్డి విమర్శించారు. ‘2019-24 మధ్య ఐదేళ్లలో రాష్ట్రంలో కల్తీ మద్యం, డ్రగ్స్‌ను విచ్చలవిడిగా సరఫరా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 

OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్!

వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి డ్రగ్స్‌ కేసులో పట్టుబడితే ఏదో చిన్న పిల్లాడు తెలియక చేశాడని జగన్‌ మాట్లాడారు. ఆయన డ్రగ్స్‌ ముఠాలకు ఏ స్థాయిలో సహకరిస్తున్నారో తెలుసుకోవడానికి ఆ మాటలే నిదర్శనం’ అని మేడా అన్నారు.

Tech Event: సత్య నాదెళ్ల సందేశం.. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని కొత్త దిశల్లోకి తీసుకెళ్తోంది!!
హ్యాపీ బర్త్ డే తలైవా.. సూపర్ స్టార్‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!
Techs new campus: విశాఖ మధురవాడలో టెక్ తమ్మిన కొత్త క్యాంపస్.. రూ.62 కోట్ల పెట్టుబడికి శ్రీకారం!
India Airports: శీతాకాలం పొగమంచు సీజన్‌కు ముందస్తు సమీక్ష... విమాన రవాణాలో భద్రతా చర్యలను కఠినతరం చేసిన మంత్రి రామ్ మోహన్ నాయుడు!!
విశాఖలో ఏసీఎన్ ఇన్ఫోటెక్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన! విశాఖ యూనిట్ ద్వారా..
విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 77వ రోజు ప్రజాదర్బార్! సమస్యల పరిష్కారానికి..

Spotlight

Read More →