Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే అన్నం కంటే అటుకులే మేలు!

2025-12-31 12:20:00
SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మలుపు…! స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల!

చాలామందికి బరువు తగ్గాలని ఉన్నా అన్నం  తినడం మానేయడం కష్టంగా మారుతుంది. అయితే అన్నానికి ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా అటుకులు నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. న్యూ ఇయర్ రిజల్యూషన్‌గా బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో అటుకులను చేర్చుకోవడం ఒక తెలివైన నిర్ణయం. సరైన వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు ఉంటే  మీ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు.

Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్! రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు!

బియ్యం మరియు అటుకుల మధ్య తేడా ఏంటి?

Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు!

నిజానికి బియ్యం మరియు అటుకులు రెండూ వరి నుండే వస్తాయి. కానీ బియ్యంతో పోలిస్తే అటుకులు తయారయ్యే విధానం వేరు. వరి గింజలను నానబెట్టి, ఆపై యంత్రాలతో నొక్కడం  వల్ల అటుకులు తయారవుతాయి. ఈ ప్రక్రియలో అటుకులలో ఐరన్ శాతం పెరుగుతుంది మరియు ఇవి సహజ సిద్ధమైన ప్రోబయోటిక్స్‌ను కలిగి ఉంటాయి.

Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్!

బరువు తగ్గడానికి అటుకులు ఎందుకు సరైనవి?

Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు!

అన్నంతో పోలిస్తే అటుకులు చాలా తేలికగా జీర్ణమవుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం  వంటి సమస్యలు ఉండవు. తక్కువ క్యాలరీలు - ఎక్కువ శక్తి అటుకులు తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదు.  అతిగా తినకుండా మనల్ని నియంత్రిస్తుంది. అటుకులలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, పీచు పదార్థం  ఎక్కువగా ఉంటుంది.

Scholarship: విద్యార్థులకు శుభవార్త! ఏటా రూ. 50,000 పొందే అవకాశం... జనవరి 20 వరకే గడువు!

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కూరగాయలు ఎక్కువగా వేసిన అటుకుల పోహా తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. రాత్రి భోజనాన్ని 8 గంటల లోపే ముగించడం మరియు తగినంత నీరు తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు.

Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!

అటుకులో   పోహాను  తక్కువ సమయంలో ఇలా తయారు చేసుకోండి

Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ!

కావలసినవి:

Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం!

 అటుకులు - 1 కప్పు 

Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య!

 ఆవాలు, జీలకర్ర

AP Schools: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు కొత్త రూల్! 1 నుంచి 10 తరగతి వరకు... తప్పనిసరి!

 పచ్చిమిర్చి 2

Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు! ఈరోజు ఎంతంటే?

 ఉల్లిపాయ -  ఒకటి చిన్న ముక్కలు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్!

 పసుపు-  చిటికెడు

సంక్రాంతి సరదా.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు! రైల్వే ట్రాక్‌ల వద్ద గాలిపటాలు ఎగురవేస్తే ముప్పే! రివార్డుల ప్రకటన..

ఉప్పు-  తగినంత

ఏపీ విమానయాన రంగంలో మరో మైలురాయి.. ట్రయల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి రానున్న కేంద్ర మంత్రి!

నిమ్మరసం - అర చెక్క

తయారీ విధానం

అటుకులను ఒక జల్లెడలో వేసి నీళ్లతో ఒక్కసారి కడిగి పక్కన పెట్టండి. బాండీలో కొంచెం నూనె వేసి వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేయండి. ఇప్పుడు తడిపి పెట్టుకున్న అటుకులను వేసి, పోపు అంతా పట్టేలా బాగా కలపండి. చివరగా మంట ఆపేసి, నిమ్మరసం పిండుకుంటే సింపుల్ పోహా రెడీ.మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాబట్టి, ఇందులో వేరుశనగ పప్పులు  వేయకండి ఎందుకంటే వాటిలో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి.

Spotlight

Read More →