SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! SSC Results 2026: పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! AP CETs 2026: ఏపీ సెట్స్ 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల... హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! Mega Parent-Teacher Meet: జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్! TG SSC Results: విద్యార్థులకు టెన్షన్.. తల్లిదండ్రులకు ఉత్కంఠ! వాట్సాప్‌లో 'Hi' అని పంపండి.. రేపే టెన్త్ ఫలితాలు.! TTD: బధిర విద్యార్థులకు టీటీడీ బంపర్ ఆఫర్! 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, హాస్టల్ కూడా.. దరఖాస్తు వివరాలు!! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! SSC Results 2026: పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! AP CETs 2026: ఏపీ సెట్స్ 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల... హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! Mega Parent-Teacher Meet: జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్! TG SSC Results: విద్యార్థులకు టెన్షన్.. తల్లిదండ్రులకు ఉత్కంఠ! వాట్సాప్‌లో 'Hi' అని పంపండి.. రేపే టెన్త్ ఫలితాలు.! TTD: బధిర విద్యార్థులకు టీటీడీ బంపర్ ఆఫర్! 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, హాస్టల్ కూడా.. దరఖాస్తు వివరాలు!! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు!

AP Schools: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు కొత్త రూల్! 1 నుంచి 10 తరగతి వరకు... తప్పనిసరి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వ్యాయ

Published : 2025-12-31 08:31:00
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వ్యాయామ విద్యను తప్పనిసరి చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు! ఈరోజు ఎంతంటే?

కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులకు యోగా, డ్రిల్, క్రీడలు, ఆరోగ్య విద్యను బోధించాలి. ప్రతి తరగతికి వారానికి మొత్తం ఆరు పీరియడ్లు వ్యాయామానికి కేటాయించాలి. అంతేకాకుండా ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట పాటు ఏదో ఒక శారీరక శ్రమలో పాల్గొనాల్సిందే అని స్పష్టం చేశారు.

సంక్రాంతి సరదా.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు! రైల్వే ట్రాక్‌ల వద్ద గాలిపటాలు ఎగురవేస్తే ముప్పే! రివార్డుల ప్రకటన..

విద్యార్థుల ఏకాగ్రత పెంచే దిశగా రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు చేశారు. ప్రతిరోజూ ఉదయం అసెంబ్లీ సమయంలో పది నిమిషాల ధ్యానం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే వారానికి ఒక పీరియడ్‌ను ప్రత్యేకంగా ఆరోగ్య విద్య సిలబస్‌కు కేటాయించాలని సూచించారు. దీని ద్వారా పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఏపీ విమానయాన రంగంలో మరో మైలురాయి.. ట్రయల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి రానున్న కేంద్ర మంత్రి!

ఈ ఆదేశాలతో ప్రైవేట్ పాఠశాలలు తమ టైమ్ టేబుల్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది. విద్యాశాఖ ఇప్పటికే కొత్త టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారమే బోధనా కార్యక్రమాలు నిర్వహించాలని స్కూళ్లకు స్పష్టం చేసింది. ఇటీవల పదో తరగతి విద్యార్థులకు కూడా యోగాను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

AI: అందరికీ AI… ప్రభుత్వం సరికొత్త మాస్టర్ ప్లాన్!

వ్యాయామ విద్యతో పాటు నైతిక విలువల బోధన కూడా అవసరమని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు కూడా ఎంతో అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల సర్వాంగీణ అభివృద్ధికి దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Pan card: ఇంకా లింక్ చేయలేదా.. రేపటితో పాన్ డీయాక్టివేట్!
AP New Districts: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు... డిసెంబర్ 31 నుంచి పూర్తిస్థాయిలో...
Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే!
Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!!
New Port: ఏపీలో మరో మెగా ఓడరేవు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

Spotlight

Read More →