RBI Guidelines: నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్! Swiggy Zomato apps: డెలివరీ ఏజెంట్ల ఆందోళన.. స్విగ్గీ, జొమాటో యాప్స్ డిలీట్ పిలుపు! New Rules 2026: న్యూ ఇయర్ బిగ్ ఛేంజెస్! జీతం నుంచి గ్యాస్ ధర వరకు కొత్త రూల్స్! దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ సమ్మె.. కారణం ఇదే! న్యూ ఇయర్ స్పెషల్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే 'గోవా' వెకేషన్! Stock market: భారీ లాభాలతో స్టాక్ సూచీలు.. మిడ్ క్యాప్, బ్లూ చిప్ షేర్లకు బూస్ట్! ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో - కీలక వివరాలు.. Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య! Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ! Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు! ఈరోజు ఎంతంటే? RBI Guidelines: నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్! Swiggy Zomato apps: డెలివరీ ఏజెంట్ల ఆందోళన.. స్విగ్గీ, జొమాటో యాప్స్ డిలీట్ పిలుపు! New Rules 2026: న్యూ ఇయర్ బిగ్ ఛేంజెస్! జీతం నుంచి గ్యాస్ ధర వరకు కొత్త రూల్స్! దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ సమ్మె.. కారణం ఇదే! న్యూ ఇయర్ స్పెషల్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే 'గోవా' వెకేషన్! Stock market: భారీ లాభాలతో స్టాక్ సూచీలు.. మిడ్ క్యాప్, బ్లూ చిప్ షేర్లకు బూస్ట్! ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో - కీలక వివరాలు.. Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య! Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ! Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు! ఈరోజు ఎంతంటే?

Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య!

2025-12-31 11:49:00
Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం!

హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లపై బలవంతంగా సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) మరోసారి కఠినంగా స్పందించింది. ముంబైలోని ప్రముఖ ‘బోరా బోరా’ రెస్టారెంట్ హోటల్ బిల్లులో కస్టమర్ అనుమతి లేకుండానే 10 శాతం సర్వీస్ ఛార్జ్ చేర్చినందుకు CCPA రూ.50,000 జరిమానా విధించింది. అంతేకాదు, సర్వీస్ ఛార్జ్‌పై అదనంగా జీఎస్టీ కూడా వసూలు చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ఘటన వినియోగదారుల హక్కుల పరిరక్షణ విషయంలో దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది.

Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ!

CCPA వివరాల ప్రకారం, రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్ బిల్లు పరిశీలించగా ఎలాంటి ముందస్తు సమాచారం లేదా సమ్మతి లేకుండానే సర్వీస్ ఛార్జ్ కలిపినట్టు గుర్తించారు. సాధారణంగా సర్వీస్ ఛార్జ్ అనేది పూర్తిగా స్వచ్ఛందం. కస్టమర్ తనకు అందిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇష్టపూర్వకంగా చెల్లించే మొత్తం మాత్రమే అది. కానీ, చాలా రెస్టారెంట్లు దాన్ని తప్పనిసరి అన్నట్టు బిల్లులో ఆటోమేటిక్‌గా జోడిస్తూ వినియోగదారులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ కేసులో కూడా అదే జరిగింది అని CCPA తేల్చింది.

Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!

సర్వీస్ ఛార్జ్‌పై జీఎస్టీ వసూలు చేయడం మరింత తీవ్ర నిబంధనల ఉల్లంఘనగా అధికారులు పేర్కొన్నారు. ఎందుకంటే సర్వీస్ ఛార్జ్ అనేది ప్రభుత్వ విధించిన పన్ను కాదు, అది పూర్తిగా స్వచ్ఛంద చెల్లింపు మాత్రమే. అలాంటి మొత్తంపై పన్ను వసూలు చేయడానికి ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేదని CCPA స్పష్టం చేసింది. దీంతో పాటు, వినియోగదారుల హక్కులను కాలరాస్తూ అక్రమంగా లాభాలు పొందే ప్రయత్నంగా ఈ చర్యను పరిగణించినట్లు తెలిపింది.

Scholarship: విద్యార్థులకు శుభవార్త! ఏటా రూ. 50,000 పొందే అవకాశం... జనవరి 20 వరకే గడువు!

ఈ సందర్భంగా CCPA మరోసారి హోటళ్లు, రెస్టారెంట్లకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. సర్వీస్ ఛార్జ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి చేయరాదని, బిల్లులో ఆటోమేటిక్‌గా చేర్చకూడదని గుర్తు చేసింది. కస్టమర్ చెల్లించేందుకు నిరాకరిస్తే, ఎలాంటి వాదనలు, ఒత్తిళ్లు లేకుండా ఆ మొత్తాన్ని తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు, సర్వీస్ ఛార్జ్‌ను ప్రభుత్వం విధించిన పన్నుల్లా చూపించడం కూడా చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది.

Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు!

గతంలో ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే అంశంపై కీలక తీర్పు ఇచ్చింది. సర్వీస్ ఛార్జ్ పూర్తిగా స్వచ్ఛందమేనని, దాన్ని హోటళ్లు లేదా రెస్టారెంట్లు తప్పనిసరి చేయలేవని స్పష్టంగా పేర్కొంది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం, ఇలాంటి బలవంతపు వసూళ్లు అన్యాయ వాణిజ్య ఆచరణగా పరిగణించబడతాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ తీర్పు ఉన్నప్పటికీ, కొంతమంది రెస్టారెంట్లు ఇప్పటికీ నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్!

ఈ ఘటన నేపథ్యంలో వినియోగదారులు కూడా తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బిల్లులో అనవసరంగా సర్వీస్ ఛార్జ్ చేర్చినట్లయితే, వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించాలి. అవసరమైతే CCPA లేదా వినియోగదారుల ఫోరమ్‌లను ఆశ్రయించవచ్చని సూచిస్తున్నారు. ముంబైలోని బోరా బోరా రెస్టారెంట్‌పై విధించిన రూ.50,000 ఫైన్, ఇతర హోటళ్లు, రెస్టారెంట్లకు గట్టి హెచ్చరికగా మారనుంది. వినియోగదారుల హక్కులను గౌరవించాల్సిందే అన్న సందేశాన్ని ఈ చర్య బలంగా చాటుతోంది.

Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు!
Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్! రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు!
SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మలుపు…! స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల!
AP Schools: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు కొత్త రూల్! 1 నుంచి 10 తరగతి వరకు... తప్పనిసరి!
New Port: ఏపీలో మరో మెగా ఓడరేవు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!!
Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే!

Spotlight

Read More →