Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్! Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్! Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్!

Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్!

2025-12-31 10:11:00
Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు!

ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన తహసీల్దార్ సహా మొత్తం 21 మంది రెవెన్యూ అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యలకు కారణం 2020 సెప్టెంబర్ 2న ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన తీవ్రమైన అవకతవకలే. అప్పట్లో విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా) కశింకోట మండలంలో జరిగిన ఈ దాడుల్లో రెవెన్యూ కార్యాలయంలో అనేక లోపాలు, అవినీతి చర్యలు బయటపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పనిచేసినట్లు ఏసీబీ విచారణలో తేలడంతో ప్రభుత్వం ఇప్పుడు కఠినంగా స్పందించింది.

Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్! రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు!

విచారణలో ముఖ్యంగా కశింకోట మండలంలో అప్పట్లో పనిచేసిన తహసీల్దార్ సుధాకర్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఒక ప్రైవేట్ వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించి, అతనికి నెలవారీ జీతం చెల్లించినట్లు ఆధారాలు లభించాయి. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అధికారులు తేల్చారు. ఈ వ్యవహారాన్ని తీవ్రమైన అవినీతి చర్యగా పరిగణించి, తహసీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మలుపు…! స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల!

అదే విధంగా డిప్యూటీ తహసీల్దార్‌, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐలు), వీఆర్వోలు కూడా విధుల నిర్వాహణలో ఘోర నిర్లక్ష్యం చూపినట్లు తేలింది. హాజరు రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం, పట్టాదారు పాస్‌పుస్తకాలను రిజిస్టర్‌లో నమోదు చేయకుండా బాక్సుల్లో నిల్వ చేయడం, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేయకుండానే గడువు ముగిసే సమయానికి తిరస్కరించడం వంటి లోపాలు గుర్తించారు. అంతేకాదు, కార్యాలయాల్లో బీరువాలు, చేతి సంచుల్లో నగదు దాచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించడం కలకలం రేపింది.

AP Schools: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు కొత్త రూల్! 1 నుంచి 10 తరగతి వరకు... తప్పనిసరి!

ఇంకా కుల ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్‌, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ కోసం రైతులు, దరఖాస్తుదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. డబ్బులు ఇవ్వని వారి దరఖాస్తులను తిరస్కరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో పదవీ విరమణ చేసిన తహసీల్దార్‌తో పాటు డిప్యూటీ తహసీల్దార్‌, ఇద్దరు ఆర్‌ఐలు, 14 మంది వీఆర్వోలు, ఒక సర్వేయర్‌, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ అవకతవకలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు! ఈరోజు ఎంతంటే?
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్!
సంక్రాంతి సరదా.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు! రైల్వే ట్రాక్‌ల వద్ద గాలిపటాలు ఎగురవేస్తే ముప్పే! రివార్డుల ప్రకటన..
ఏపీ విమానయాన రంగంలో మరో మైలురాయి.. ట్రయల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి రానున్న కేంద్ర మంత్రి!
AI: అందరికీ AI… ప్రభుత్వం సరికొత్త మాస్టర్ ప్లాన్!
Pan card: ఇంకా లింక్ చేయలేదా.. రేపటితో పాన్ డీయాక్టివేట్!

Spotlight

Read More →