కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.! ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు! భారతీయులకు భారీ ఊరట.. హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కల నిజం చేసేలా.. గూగుల్ కీలక నిర్ణయం! ఎవరికి లాభం? అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు! US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం! Canada Immigration: విదేశీ వ్యాపారవేత్తలకు షాక్…! కెనడా స్టార్ట్-అప్ వీసా రద్దు! భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే! Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి! FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి! కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.! ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు! భారతీయులకు భారీ ఊరట.. హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కల నిజం చేసేలా.. గూగుల్ కీలక నిర్ణయం! ఎవరికి లాభం? అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు! US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం! Canada Immigration: విదేశీ వ్యాపారవేత్తలకు షాక్…! కెనడా స్టార్ట్-అప్ వీసా రద్దు! భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే! Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి! FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి!

భారతీయులకు భారీ ఊరట.. హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కల నిజం చేసేలా.. గూగుల్ కీలక నిర్ణయం! ఎవరికి లాభం?

2025-12-23 12:59:00
Simhachalam: సింహాచలం అప్పన్న భక్తులకు బిగ్ న్యూస్…! ఉత్తర ద్వార దర్శనం డేట్ ఫిక్స్!

అమెరికాలో స్థిరపడాలనే కలలు కనే వేలాది మంది భారతీయ టెక్ ఉద్యోగులకు గూగుల్ (Google) సంస్థ ఒక అద్భుతమైన వార్త చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 'గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్' ప్రక్రియను వచ్చే ఏడాది (2026) నుండి వేగవంతం చేయనున్నట్లు గూగుల్ తన అంతర్గత మెమోలో వెల్లడించింది. 

TTD Offers: నూతన వధూవరులకు టీటీడీ తీపికబురు…! శ్రీ‌వారి ఆశీస్సులతో ప్రత్యేక వివాహ ప్యాకేజ్!

ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాలపై ఉండి, శాశ్వత నివాసం (Permanent Residency) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఇది పెద్ద ఊరట. అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో 'ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ (PERM)'ది కీలక పాత్ర. 

CM Chandrababu: టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు క్వాంటమ్ టాక్.. విశాఖ ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా!

దీన్ని టెక్ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తాయి. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా సాయం చేస్తుంటాయి. PERM ఆమోదం లభించిన తర్వాతే సదరు ఉద్యోగి తన గ్రీన్ కార్డు ప్రక్రియలో ముందుకెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. 

ICICI Shock: క్రెడిట్ కార్డు వాడితే ఇక ఖర్చే ఖర్చు…! జనవరి నుంచి కొత్త నిబంధనలు!

అయితే, ఇందుకు చాలా షరతులు ఉంటాయి. సంబంధిత విదేశీ ఉద్యోగిని నియమించుకోవడం వల్ల అమెరికా వర్కర్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది.

Future Technology: డిగ్రీ కాదు స్కిల్‌ ముఖ్యం.. క్వాంటం–ఏఐతో ఏపీ యువతను గ్లోబల్ స్థాయికి తీసుకు వెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్‌!!

అంతేకాదు.. ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో లేరని రుజువు చేయాలి. దీనివల్లే చాలా కంపెనీలు లేఆఫ్లు లేదా నియామకాలు నెమ్మదించిన సమయంలో PERM దరఖాస్తులకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి.

Free Power Scheme: సెలూన్లకు ఉచిత విద్యుత్ ఎలా పొందాలి? పూర్తి వివరాలు!

లేఆఫ్ లు ఎక్కువగా ఉన్న సమయంలో విదేశీ ఉద్యోగులకు PERM నిబంధనల ప్రకారం స్పాన్సర్షిప్ ఇవ్వడాన్ని సమర్థించుకోవడం కంపెనీలకు కష్టతరంగా మారుతుంది. 2023 జనవరిలో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 12వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో PERM దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసింది. 

NITI Aayog report: విదేశీ చదువుల్లో AP యువతే నెంబర్ వన్... నీతి ఆయోగ్ నివేదిక!

ఆ ఏడాది అమెజాన్, మెటా వంటి సంస్థలు కూడా ఇదేవిధంగా వ్యవహరించాయి. గత ఏడాదిలో గూగుల్ చాలా స్వల్ప సంఖ్యలో PERM దరఖాస్తులను ఫైల్ చేసింది. అయితే, 2026 నుంచి ఈ ప్రోగ్రామ్ను వేగవంతం చేయాలని గూగుల్ భావిస్తోంది. అయితే, గూగుల్లో పనిచేసే ప్రతి విదేశీ ఉద్యోగి ఈ PERMకు అర్హత సాధించలేరు. ఇందుకు కంపెనీ కొన్ని షరతులు విధించింది. 

Anantapur: జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో జంతు బలులు…! వైసీపీ కార్యకర్తలపై కేసులు!

డిగ్రీతో పాటు పని అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక, గూగుల్ ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగులకే ఈ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. రిమోట్గా ఉండి పనిచేసే వారిని PERM అర్హతకు పరిగణించాలంటే వారు కచ్చితంగా తమ నివాస ప్రదేశాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సీనియార్టీ, పనితీరు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుందని గూగుల్ తమ మెమోలో పేర్కొన్నట్లు సమాచారం.

Global Education: విదేశీ విద్యలో ఏపీ అగ్రస్థానం…! నీతి ఆయోగ్ షాకింగ్ డేటా!

భారతీయ ఐటీ నిపుణులు అమెరికాలో దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తుంటారు. గూగుల్ వంటి పెద్ద కంపెనీ PERM ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల, ఇతర కంపెనీలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఇది గూగుల్ ఉద్యోగులకే కాకుండా, మొత్తం హెచ్-1బీ కమ్యూనిటీకి ఒక సానుకూల సంకేతం.

RBI Big Update: జనవరి నెలలో బ్యాంకుల హాలిడే లిస్ట్ విడుదల…! ఆర్బీఐ కీలక ప్రకటన!
US Visa Rules: హెచ్‌–1బీ, హెచ్‌–4లకు కఠిన నిబంధనలు…! సోషల్ మీడియా పోస్టులే కీలకం!
Morning Drink: ఖాళీ కడుపుతో ఇది ఒక్క గ్లాస్ తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!
Gold-Silver Price: బంగారం–వెండి ధరల్లో షాక్‌... ఒక్కరోజులోనే ఆల్‌టైమ్ హైకి చేరిన రేట్లు!

Spotlight

Read More →