Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్! Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? Cancer: క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం.. యూనివర్సల్ వ్యాక్సిన్‌కు కీలక ముందడుగు! తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే! RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల! Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్! Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? Cancer: క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం.. యూనివర్సల్ వ్యాక్సిన్‌కు కీలక ముందడుగు! తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే! RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల!

US Visa Rules: హెచ్‌–1బీ, హెచ్‌–4లకు కఠిన నిబంధనలు…! సోషల్ మీడియా పోస్టులే కీలకం!

2025-12-23 09:14:00
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... 10 రోజుల పాటూ అవన్నీ రద్దు! టీటీడీ కీలక ప్రకటన!


అమెరికా హెచ్‌–1బీ, హెచ్‌–4 వీసాలకు దరఖాస్తు చేసుకునే విదేశీయులపై అమెరికా ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టింది. ప్రామాణిక వీసా స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా, ఇకపై అన్ని హెచ్‌–1బీ, హెచ్‌–4 వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా అకౌంట్లు) ను తప్పనిసరిగా పరిశీలించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వెట్టింగ్ విధానం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీసా దరఖాస్తుదారుల డిజిటల్ ప్రవర్తనను కూడా జాతీయ భద్రత కోణంలో పరిశీలించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Amaravati Layouts: అమరావతిలో లే అవుట్స్.. రూ.1,300 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం!

ఈ నెల 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని అమెరికా ఎంబసీ వెల్లడించింది. దీనివల్ల హెచ్‌–1బీ, హెచ్‌–4 వీసాల ప్రాసెసింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముందని పేర్కొంది. అందుకే దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లికేషన్‌లు సమర్పించాలని సూచించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన సమయానికే భారత్‌లో ఈ నెలాఖరులో జరగాల్సిన వేలాది హెచ్‌–1బీ వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా వాయిదా వేయడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన అపాయింట్‌మెంట్లు పలు నెలల పాటు వాయిదా పడటం ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచింది.

Government Support: ఏపీలో వారికి బంపర్ ఆఫర్! రూ.లక్ష విలువైన పరికరం రూ.10 వేలకే.. 90శాతం రాయితీ!

హెచ్‌–1బీ వీసా కార్యక్రమంలో భారతీయ నిపుణులు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, వైద్యులు అత్యధికంగా ఉన్నారు. అమెరికా టెక్నాలజీ కంపెనీలకు భారతీయ ప్రతిభ కీలకమైనప్పటికీ, ఈ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే ఈ కఠిన చర్యల వెనుక ఉద్దేశమని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అత్యుత్తమ విదేశీ ప్రతిభను ఆహ్వానిస్తూనే, అక్రమాలు, తప్పుడు వివరాలు, భద్రతా ప్రమాదాలు జరగకుండా చూసేందుకే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎంబసీ వివరించింది.

Praja Vedika: నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

కొత్త వెట్టింగ్ విధానం అమలుతో ఇప్పటికే అనేక మంది వీసా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 15న ఇంటర్వ్యూలు ఉన్నవారికి మార్చిలో కొత్త తేదీలు కేటాయించగా, 19న అపాయింట్‌మెంట్ ఉన్నవారిని మే చివరి వరకు వాయిదా వేశారు. దీంతో వీసా కోసం భారత్‌కు వచ్చిన పలువురు ఉద్యోగులు అమెరికాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, అమెరికా వీసా అనేది హక్కు కాదని, అది ఒక ప్రత్యేక హోదా (ప్రివిలేజ్) మాత్రమేనని ఎంబసీ మరోసారి స్పష్టం చేసింది. వీసా మంజూరైన తర్వాత కూడా స్క్రీనింగ్ కొనసాగుతుందని, చట్ట ఉల్లంఘనలు జరిగితే వీసా రద్దు చేస్తామని హెచ్చరించింది.
 

Good News: ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు, అకౌంట్‌లలో జమ!
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు!
విజయవాడలో 'ఆవకాయ' సందడి... తెలుగు కళల ఘుమఘుమలు.. తేదీలు ఇవే!
Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్!
పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. అధికారం అడ్డం పెట్టుకుని మీరు తప్పు చేసినట్టు నాకు తెలిస్తే.!
GHMC Wards: డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు క్లారిటీ…! పిటిషన్లు కొట్టివేత!

Spotlight

Read More →