Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్! దక్షిణ మధ్య రైల్వే పండగ రద్దీపై కీలక నిర్ణయం! 48 ప్రత్యేక రైళ్లు పొడిగింపు... ఈ రూట్లోనే! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! RRB NTPC: రైల్వే రిక్రూట్‌మెంట్లో కీలక అప్‌డేట్.. NTPC అప్లై డేట్ మార్చిన RRB! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్! దక్షిణ మధ్య రైల్వే పండగ రద్దీపై కీలక నిర్ణయం! 48 ప్రత్యేక రైళ్లు పొడిగింపు... ఈ రూట్లోనే! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! RRB NTPC: రైల్వే రిక్రూట్‌మెంట్లో కీలక అప్‌డేట్.. NTPC అప్లై డేట్ మార్చిన RRB! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ!

పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం!

2025-11-20 21:19:00
కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం..

ఈ నెల 22, 23 తేదీల్లో పుట్టపర్తిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
22 తేదీ ఉదయం 8.15 గంటలకు విజయవాడ నుంచి పుట్టపర్తికి వెళ్లనున్న సీఎం..
10.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి..

Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం!

11 గంటలకు ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న  సీఎం.
మధ్యాహ్నం 12.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలకనున్న సీఎం.

Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్!

అనంతరం 3.50 గంటలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు స్వాగతం పలుకనున్న ముఖ్యమంత్రి
సాయంత్రం 4 గంటలకు శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.

దక్షిణ మధ్య రైల్వే పండగ రద్దీపై కీలక నిర్ణయం! 48 ప్రత్యేక రైళ్లు పొడిగింపు... ఈ రూట్లోనే!

రాత్రికి పుట్టపర్తిలోనే బసచేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
23 తేదీ ఆదివారం 9 గంటలకు శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
పుట్టపర్తి నుంచి బయల్దేరి మద్యాహ్నం 1 గంటకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తిరిగి రానున్న సీఎం చంద్రబాబు..

Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం!
RRB NTPC: రైల్వే రిక్రూట్‌మెంట్లో కీలక అప్‌డేట్.. NTPC అప్లై డేట్ మార్చిన RRB!
Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ!
Viral Deepfakes: వైరల్ అయిన AI మార్ఫ్‌డ్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందన... ఇది చాలా బాధగా, విసుగ్గా ఉంది!!
వియత్నాంలో భారీ వరదలు.... 16 మంది మృతి!
AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!!
OTT Movie: రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రూ.14 కోట్లకు ఓటీటీ డీల్..!
Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఏపీ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లకు మరిన్ని హాల్ట్‌లు ప్రకటించిన రైల్వే శాఖ!
Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!!
Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..!

Spotlight

Read More →