Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!! రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు! జ్ఞాపకశక్తి, నిర్ణయాలు దెబ్బతినాలంటే.. ఈ 3 ప్రమాదకరమైన అలవాట్లకు వెంటనే దూరంగా ఉండండి! Health tips: శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయి? ఇంట్లోనే తగ్గించే సులభమైన చిట్కాలు ఇవే!! Health tips: శిశువుల తొలి మలంలోనే భవిష్యత్ ఆరోగ్య రహస్యాలు? కొత్త పరిశోధనలో కీలక వివరాలు!! Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు! World Diabetes Day శీతాకాలంలో మధుమేహం నియంత్రణ కష్టతరం!! వరల్డ్ డయాబెటీస్ డే సందర్బంగా నిపుణుల ముఖ్య సూచనలు!! Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!! రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు! జ్ఞాపకశక్తి, నిర్ణయాలు దెబ్బతినాలంటే.. ఈ 3 ప్రమాదకరమైన అలవాట్లకు వెంటనే దూరంగా ఉండండి! Health tips: శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయి? ఇంట్లోనే తగ్గించే సులభమైన చిట్కాలు ఇవే!! Health tips: శిశువుల తొలి మలంలోనే భవిష్యత్ ఆరోగ్య రహస్యాలు? కొత్త పరిశోధనలో కీలక వివరాలు!! Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు! World Diabetes Day శీతాకాలంలో మధుమేహం నియంత్రణ కష్టతరం!! వరల్డ్ డయాబెటీస్ డే సందర్బంగా నిపుణుల ముఖ్య సూచనలు!!

Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!!

2025-11-20 14:12:00
Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఏపీ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లకు మరిన్ని హాల్ట్‌లు ప్రకటించిన రైల్వే శాఖ!

బరువు తగ్గాలనే ఆలోచన కేవలం యువతలోనే కాదు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో ప్రధాన చర్చగా మారిపోతోంది. పనిలో ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, కావాలనిపించినప్పుడు ఏదో తింటూ ఉండటం ఇవి అన్నీ కలిసి శరీర బరువు పెరగడానికి దారితీస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యానికి మంచిగా బరువు తగ్గడంలో సహాయపడే ఆహారాల కోసం ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు. ఈ జాబితాలో ఎప్పుడూ ముందుంటుంది ఓట్స్. కానీ ఓట్స్ నిజంగా బరువు తగ్గిస్తాయా? లేక ఇది కూడా ఒక ఫ్యాషన్ ఫుడ్‌నా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

OTT Movie: రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రూ.14 కోట్లకు ఓటీటీ డీల్..!

ఓట్స్ ప్రత్యేకత ఫైబర్‌నే అనాలి వీటిలో ఉండే బీటా గ్లూకాన్ అనే ద్రవీభవించే ఫైబర్ కడుపులో నీటిని పీల్చుకుని మందంగా మారుతుంది. దాంతో మనం తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అకస్మాత్తుగా ఆకలి వేయకుండా ఎక్కువసేపు తృప్తి భావం ఉంటుంది. రోజు మొత్తం అల్పాహారం, జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఒక్క లక్షణమే పెద్ద సహాయం.

Padma Shri : సుమకు పద్మశ్రీ ఇవ్వాలా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన డిబేట్!

ఓట్స్‌కు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం మరో బలం. ఇది శరీరానికి శక్తిని ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇలా శక్తి స్ధాయిలు స్థిరంగా కొనసాగడంతో మనసు, కడుపు రెండూ క్రమబద్ధంగా పనిచేస్తాయి. పని మధ్యలో అలసట, చిరాకు తగ్గి, అధిక చక్కెర ఉన్న ఆహారాలపై ఆసక్తి తగ్గిపోతుంది. దీన్నే నిపుణులు ఆరోగ్యకరమైన weight management లో కీలకమెనని చెబుతున్నారు.

Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్!

ఓట్స్ పోషక విలువలూ తక్కువేమీ కావు. వీటిలో మగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెటాబాలిజాన్ని వేగవంతం చేసి శరీరం కొవ్వును మరింత సమర్థవంతంగా దహనం చేయడంలో సహాయపడతాయి. అలాగే ఓట్స్‌లో ఉన్న కాంప్లెక్స్ కార్బ్స్ జీర్ణం కావడానికి శరీరం అదనంగా శక్తి వినియోగించుకోవాలి. ఈ ప్రక్రియలో కూడా అదనపు కేలరీలు ఖర్చవుతాయి. దీన్నే "థర్మిక్ ఎఫెక్ట్" అంటారు.

Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!!

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఓట్స్ క్రమం తప్పకుండా తినేవారి పొట్ట చుట్టు కొవ్వు క్రమంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి నియంత్రితమై, శరీరం కొవ్వు నిల్వ చేసుకునే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఓట్స్ తింటే ఎక్కువసేపు చురుకుదనం, తేలిక అనిపిస్తుంది. వ్యాయామం చేసే వారికి ఇవి అద్భుతమైన ప్రీ-వర్కౌట్ భోజనం.

BSNL Update: కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. కొన్నేళ్ల క్రితం 35 రోజులు.. ఇప్పుడు 22 రోజులే..!

అయితే ఓట్స్ తినేప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్ ఓట్స్‌లో చక్కెర, సువాసన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడం కంటే పెంచడానికే ఎక్కువ అవకాశముంటుంది. అందుకే స్టీల్ కట్ ఓట్స్ లేదా రోల్డ్ ఓట్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. పైగా ఎక్కువ తీపి పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కేలరీలు మించిపోతాయి. బదులుగా తాజా పండ్లు, కొద్దిగా విత్తనాలు, పెరుగు వంటివి కలిపితే రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు  ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!
Ibomma ravi: కోచింగ్ సెంటర్‌లో ప్రేమ… చివరకు విడాకుల దాకా రవి కథ!
Smart Phone: చైనా బ్రాండ్స్‌కి దిమ్మతిరిగే షాక్! అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్..!
Delhis suffocating: ఢిల్లీకి ఊపిరాడనీయని పొగమంచు.. వాహనాలు, స్టబుల్ బర్నింగ్ ప్రధాన కారణం!
Free Trainig: AP యువతకు గోల్డెన్ ఛాన్స్... వారికి ఉచిత AI, టాలీ శిక్షణ..! లింకుతో సహా పూర్తి వివరాలు!
ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం!
అలిపిరి శ్రీనివాస టిక్కెట్లు 10 రోజుల పాటు రద్దు! అదే కారణం!
Ibomma: ఐబొమ్మ' దందా బ్రేక్.. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన పైరసీ ముఠా అధినేత అరెస్ట్! 50 లక్షల యూజర్ల డేటా స్వాధీనం!

Spotlight

Read More →