Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! RRB NTPC: రైల్వే రిక్రూట్‌మెంట్లో కీలక అప్‌డేట్.. NTPC అప్లై డేట్ మార్చిన RRB! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! Viral Deepfakes: వైరల్ అయిన AI మార్ఫ్‌డ్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందన... ఇది చాలా బాధగా, విసుగ్గా ఉంది!! వియత్నాంలో భారీ వరదలు.... 16 మంది మృతి! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Free AI: ఉచితంగా ఏఐ సబ్‌స్క్రిప్షన్లు ఎందుకు ఇస్తున్నారు..? కంపెనీల గ్రాండ్ స్ట్రాటజీ నిజాలు..! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! RRB NTPC: రైల్వే రిక్రూట్‌మెంట్లో కీలక అప్‌డేట్.. NTPC అప్లై డేట్ మార్చిన RRB! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! Viral Deepfakes: వైరల్ అయిన AI మార్ఫ్‌డ్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందన... ఇది చాలా బాధగా, విసుగ్గా ఉంది!! వియత్నాంలో భారీ వరదలు.... 16 మంది మృతి! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Free AI: ఉచితంగా ఏఐ సబ్‌స్క్రిప్షన్లు ఎందుకు ఇస్తున్నారు..? కంపెనీల గ్రాండ్ స్ట్రాటజీ నిజాలు..! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!!

Viral Deepfakes: వైరల్ అయిన AI మార్ఫ్‌డ్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందన... ఇది చాలా బాధగా, విసుగ్గా ఉంది!!

2025-11-20 17:00:00
AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!!

కీర్తి సురేష్  ఫోటోలను వాడి సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ AI మార్ఫ్‌డ్ చిత్రాలు ఆమెను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. టెక్నాలజీ వేగంగా ఎదుగుతున్న ఈ కాలంలో, ఇలాంటి డీప్‌ఫేక్‌లు నటీనటుల వ్యక్తిగత గౌరవాన్ని నేరుగా దెబ్బతీస్తున్నాయని ఆమె స్పష్టంగా తెలిపారు. చెన్నైలో జరిగిన సమావేశంలో మాట్లాడిన కీర్తి, తాను ఎప్పుడూ ధరిచని దుస్తుల్లో లేదా ఎప్పుడూ పోజ్ ఇవ్వని రీతిలో వచ్చిన నకిలీ ఫోటోలు చూశాక ఒక్క క్షణం తానే సందేహానికి గురయ్యానని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. 

ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ!

ఫోటోలను చూసినప్పుడు ఇవి నిజంగానే ఉన్నాయేమో అని అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అవి నకిలీ అని తెలిసినప్పుడు తీవ్ర అసహనం, బాధ కలుగుతుంది అని ఆమె చెప్పిన మాటలు పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో తెలియజేస్తున్నాయి.

Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!!

ఈ సమస్య కేవలం కీర్తి సురేష్ వరకే పరిమితం కాదు‌ ఇటీవలి కాలంలో సమంత, రష్మిక మందన్న, అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్ర జోనాస్ వంటి అనేక మంది నటి మణులు కూడా డీప్‌ఫేక్‌ల బారిన పడ్డారు. ముఖ్యంగా రష్మిక మీద వచ్చిన డీప్‌ఫేక్ వీడియో 2023లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో ఆమె లేనిపోని భంగిమల్లో చూపించబడడంతో అభిమానులు, సామాన్య ప్రజలు షాక్‌కు  గురిచేసాయి చెప్పుకోవాలి. 

Free AI: ఉచితంగా ఏఐ సబ్‌స్క్రిప్షన్లు ఎందుకు ఇస్తున్నారు..? కంపెనీల గ్రాండ్ స్ట్రాటజీ నిజాలు..!

సాయి పల్లవి కూడా ఇటీవల ఈ విషయంపై స్పందించారు తన సెలవుల్లో తీసుకున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఇవి నిజమైనవే, AI తయారు చేసినవి కావు అని సరదాగా వ్రాసి, సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ ఫోటోలపై ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆమె పేరుతో కూడా స్విమ్‌సూట్‌ల్లో ఉన్న నకిలీ AI ఫోటోలు వైరల్ అవ్వడం అభిమానులను అసహనానికి గురిచేసింది. అదే సమయంలో చాలామంది యువతీ యువకులు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో చెప్పడం సమస్య ఎంత ప్రబలంగా ఉందో తెలియజేస్తోంది.

Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!!

సమాజంలో వ్యక్తిగత హక్కులు, గౌరవం రక్షించుకోవడం ఎంత కష్టమైందో ఈ సంఘటనలు చూపిస్తున్నాయి. ఎవరైనా వ్యక్తి ఫోటో తీసుకుని దాని మీద మార్పులు చేసి అసభ్యంగా చూపించడం నేరం మాత్రమే కాదు  ఒకరి  మనోభావాలపై దెబ్బతీసినట్లే చెప్పుకోవాలి. కానీ చాలామంది సిగ్గు, భయం వల్ల ఇలాంటి సంఘటనలను బయటపెట్టలేకపోతున్నారు. కీర్తి సురేష్, రష్మిక వంటి ప్రముఖులు ధైర్యంగా మాట్లాడటం వల్ల మరెంత మంది బాధితులు తమ అనుభవాలను చెబుతారని నిపుణులు భావిస్తున్నారు.

TTD Alert: విరాళాల పేరుతో భక్తులను వలలో వేసే మోసగాళ్లు..! టీటీడీ ఛైర్మన్ కీలక సూచనలు!

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్‌ను తొలగించడానికి ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు కావాలని, బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే మాత్రమే నేరస్తులను నిలువరించగలమని చెబుతున్నారు. AI ఒక అద్భుతమైన సాంకేతికతే అయినా దాని దుర్వినియోగం మనిషి గౌరవం, భద్రతలను ప్రమాదంలో పడేస్తోంది.

World Cup: ప్రపంచ కప్ చరిత్రలో సంచలనం.. చిన్న దేశం కురాకో అర్హత సాధించింది!

మొత్తానికి, Privacy, Dignity, Consent  ఈ మూడు డిజిటల్ యుగంలో అత్యంత ముఖ్యమైన విలువలు. వాటిని కాపాడుకోవడం వ్యక్తుల బాధ్యత మాత్రమే కాదు ప్రభుత్వం, సోషల్ మీడియా సంస్థలు, సమాజం మొత్తం కలసి పనిచేయాల్సిన అవసరం మరింత పెరిగింది

Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..!
Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!!
Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఏపీ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లకు మరిన్ని హాల్ట్‌లు ప్రకటించిన రైల్వే శాఖ!
OTT Movie: రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రూ.14 కోట్లకు ఓటీటీ డీల్..!
Padma Shri : సుమకు పద్మశ్రీ ఇవ్వాలా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన డిబేట్!

Spotlight

Read More →