అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇటీవల ట్రంప్, మస్క్‌కు ఓవల్ ఆఫీస్‌లో ఘనంగా ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా మస్క్ సేవలను ట్రంప్ ప్రశంసిస్తూ, తమ ప్రభుత్వానికి మస్క్ చేసిన కృషిని గుర్తు చేశారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ కీలకంగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆయన మద్దతుతో ట్రంప్ విజయం సాధించడంతో, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రత్యేకంగా "డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE)"ను స్థాపించి, మస్క్‌ను దానికి అధిపతిగా నియమించారు.
అయితే, పాలనాపరంగా ట్రంప్ తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలు, ఆయన దుందుడుకు స్వభావం మస్క్‌కు నచ్చలేదు. ఈ నేపథ్యంలో, మస్క్ ట్రంప్‌కు దూరమయ్యారు. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన "బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు"పై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికంగా ఖర్చు చేసే ఈ బిల్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాను ట్రంప్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలతో అసంతృప్తిగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ట్రంప్, మస్క్ మధ్య వచ్చిన ఈ విభేదాలతో వారి బ్రోమాన్స్‌కు పూర్తి విరామం పలికినట్టయింది.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!
నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు జారీ!
భారత్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్కడో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: