Smart Ration Card: రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఇకపై ఆ కష్టాలు తీరినట్లే!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అటవీ సిబ్బందితో జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు.

Secretariat Jobs: సచివాలయ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! మొత్తం 2778 పోస్టులు!

అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధుల్లో జోక్యం చేసుకునేవారిని ఎవ్వరినీ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇక ఫారెస్ట్ అసోసియేషన్ నేతలు కూడా ఘర్షణ ఘటనపై మండిపడి, ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.1 లక్ష... దరఖాస్తు వివరాలు!

ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణల ప్రకారం – చెక్‌పోస్ట్ వద్ద తమ వాహనాన్ని ఎమ్మెల్యే ఆపి దాడి చేసినట్లు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని స్వాధీనం చేసుకుని రాత్రంతా తిప్పారని, ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. దీంతో వివాదం మరింత ముదిరి, పవన్ కళ్యాణ్ హెచ్చరికలు, ఫారెస్ట్ అసోసియేషన్ నిరసనలతో ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

Central Government: కేంద్రం కీలక ప్రకటన! ఏపీలోని ఆ రెండు కులాలు ఎస్టీల్లోకి..
Pension: వారందరికీ పెన్షన్లు రద్దు! వారికిచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి... సీఎం ఆదేశాలు జారీ!
DSC: ఉపాధ్యాయ నియామకాల్లో కీలక దశ..! డీఎస్సీ ఫైనల్ మెరిట్ జాబితా విడుదల!!
AP liquor case: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కెసిరెడ్డి మరిన్ని ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి!
Bank Jobs: రూ.85 వేల జీతం తో 750 బ్యాంక్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పటినుంచి అంటే!
D-Mart: డిమార్ట్ అభివృద్ధి.. చిన్న దుకాణాల అణచివేత! ఈ రిటైల్ వార్‌లో విజేత ఎవరు? ఇదేం కొత్త పంచాయితీ సామీ!
India Pakistan: భారత్ పాక్ మ్యాచ్.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్!