India: భారతదేశం మరో ముందడుగు.. అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ!

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరిగింది. దీని కారణంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు భారీగా వద నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ నిండుకుండలా మారడంతో, ప్రాజెక్టులోని 26 గేట్లలో 24 గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

AI Technology: రాబోయే రోజుల్లో వారానికి ఐదు రోజులు సెలవు! ప్రపంచ మేధావులు!

ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,74,533 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. భారీ వరద ప్రవాహంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేయబడింది.

Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త! హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా ఏపీలోనే.. రూ.750 కోట్ల పెట్టుబడితో!

సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 309.95 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. వరద నీటి ఉద్ధృతి కారణంగా గేట్లను మరింత సేపు తెరిచి ఉంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Rammohan Naidu: ఢిల్లీ వెళ్లాల్సిన విమానం చెన్నైకి ఎందుకు మళ్లింది? ఎంపీల ఫిర్యాదు హాట్‌టాపిక్!
Sariya Waterfalls: జలపాతం వద్ద ఇరుకున్న 36 మంది పర్యాటకులు! ఒక క్షణం ఆలస్యం అయితే ఏమయ్యేదో…
Free Wi-fi: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! స్టేషన్ల లో ఫ్రీ వైఫై.. ఎలా వాడుకోవాలంటే!
Indian Passport: మరింత బలపడిన ఇండియన్ పాస్ పోర్ట్! కొత్తగా ఈ దేశానికి కూడా! వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లొచ్చు అంటే?
Praja Vedika: నేడు (13/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
APPSC Jobs: ఏపీపీఎస్సీ భారీ నోటిఫికేషన్.. 3 శాఖల్లో ఉద్యోగాలివే! దరఖాస్తు వివరాలు!
USA Incident: తీవ్ర విషాదం.. అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని శ్రీజ మృతి!