విశాఖపట్నం టూరిజం ప్రోత్సాహానికి భాగంగా, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రభుత్వ హరిత హోటల్ ‘యాత్రి నివాస్’ను ఆధునీకరించి మోడరన్ త్రీ స్టార్ స్థాయిలో మారుస్తున్నారు. దాదాపు రూ.7.5 కోట్ల వ్యయంతో ఈ హోటల్‌కి అత్యాధునిక సదుపాయాలతో కొత్త రూపం ఇస్తున్నారు. 40కి పైగా AC గదులు, ఫ్యామిలీ సూట్స్, Wi-Fi, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్, రూఫ్‌టాప్ రెస్టారెంట్, కాఫీ షాప్, బిజినెస్ హాల్స్, కో-వర్కింగ్ స్పేసులు వంటి సదుపాయాలతో అన్ని తరగతుల టూరిస్టులకూ, వ్యాపార ప్రయాణికులకూ ఇది అనువుగా ఉంటుంది. ఈ హోటల్ విశాఖ రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు సమీపంలో ఉండటం అదనపు లాభం.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ టు అరుణాచలం.. జూన్ నెలలో ప్లాన్ చేస్తున్నవారికి బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదే!
పర్యావరణహిత డిజైన్‌తో నిర్మాణమవుతున్న ఈ హోటల్ గ్రీన్ టూరిజాన్ని ప్రోత్సహించనుంది. విద్యుత్ పొదుపు, వర్షపు నీటి reap-use, ప్లాస్టిక్ రహిత నిర్వహణ వంటి ప్రత్యేకతలతో రూపొందుతోంది. టూరిస్టుల భద్రతకూ ప్రాధాన్యం ఇచ్చి, సీసీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ, పార్కింగ్ వసతులు కల్పిస్తున్నారు. స్థానిక ఆహార ప్రత్యేకతలను హోటల్ క్యాఫెటీరియాలో అందించనున్న ఈ హోటల్, విశాఖకు వచ్చిన ప్రతి పర్యాటకుడికి చక్కటి బస అనుభవాన్ని అందించనుంది. 2025 చివరికల్లా ఈ హోటల్ పూర్తిగా సిద్ధంగా ఉండే అవకాశముంది.
ఇది కూడా చదవండి: తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆర్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు! ఎంతంటే?
నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం!
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! ఈరోజు నుండి దర్శనం టోకెన్లు అలా...!
వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..
తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!
ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..
కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష.. మామిడి, నల్లబర్లీ పొగాకు, కోకో పంటలపై కీలక నిర్ణయాలు!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: