ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకున్నారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఆయన ప్రకటించిన రూ.50 లక్షల విరాళాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకు అందజేశారు. ఫిబ్రవరిలో విజయవాడలో నిర్వహించిన "యూఫోరియా మ్యూజికల్ నైట్" కార్యక్రమానికి హాజరైన పవన్, టికెట్ కొనకపోయినందుకు గిల్టీగా భావించి, తలసేమియా బాధితుల సహాయార్థంగా ఈ విరాళాన్ని ప్రకటించారు. అప్పట్లో నారా భువనేశ్వరిని కలిసి చెక్కును అందజేస్తానని వాగ్దానం చేసిన పవన్, ఇప్పుడు తన మాట నిలబెట్టుకుంటూ చెక్కును ట్రస్టుకు అందించారు. ఈ విషయం గురించి ఎన్టీఆర్ ట్రస్టు అధికారికంగా ప్రకటించగా, పలువురు ప్రముఖులు పవన్ నిర్ణయాన్ని అభినందించారు.

ఇది కూడా చదవండి:  ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

అదే రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో కరెంట్ పనులు చేసే ఎలక్ట్రీషియన్ల కోసం తన సొంత నిధులతో సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు పవన్ చేతుల మీదుగా సేఫ్టీ టూల్ కిట్లు, హ్యాండ్ గ్లోవ్స్, సేఫ్టీ షూస్, జాకెట్లు అందించారు. పిఠాపురంలో ఇటీవల ఓ ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్‌తో మృతి చెందడం పవన్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సురక్షిత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎలక్ట్రీషియన్లు ఈ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని కోరుతూ, వీటి వినియోగంపై వారికి అవగాహన కలిగించేందుకు విద్యుత్ శాఖ ఇంజనీర్లకు ఓరియెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఇది కూడా చదవండి:  ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

నేడు (10/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group