దేశ రాజధాని ఢిల్లీ నుంచి లక్నో వెళుతున్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానం లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 8.10 గంటలకు ల్యాండ్ అయింది. ప్రయాణికులు అందరూ దిగుతుండగా... ఓ వ్యక్తి మాత్రం ఉలుకుపలుకూ లేకుండా సీటులోనే కూర్చొని ఉండటాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించింది. వెంటనే విమానంలో ఉన్న ఓ వైద్యుడు ఆ వ్యక్తిని పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. దాంతో సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా అధికారులు గుర్తించారు. విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలాగే ఉండడం, సీటు బెల్టు కూడా తీయకపోవడంతో ఫ్లైట్ గాల్లో ఉండగానే ఆసిఫ్ చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన అధికారులు... అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు తెలిపారు. ఆసిఫ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: షాక్ షాక్.. నా రాజీనామా కి కారణం ఆమెనే.. ఇదే ఫైనల్ అన్న రాజశేఖర్! ఈయన బాటలో మరికొందరు ఎమ్మెల్సీలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం! తరిగొండ వెంగమాంబ సత్రంలో..
రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!
చీప్.. వెరీ చీప్.. రూ. 599కే ఎయిర్ ఇండియా టికెట్.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!
జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!
యాంకర్ విష్ణు ప్రియ అరెస్ట్..? ఎందుకో తెలుసా? వాస్తవానికి ఈ కేసులో..
కేబినెట్ ర్యాంకుతో.. కీలక నిర్ణయం! ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా ఆమె పేరు ఫిక్స్!
మాజీ మంత్రికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్! అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా..
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్! మండలిలో మాటల యుద్ధం! దమ్ముంటే ఈ డేటాను ఇవ్వండి..
జగన్ కి షాక్‌ల మీద షాక్‌లు.. వైసీపీలో గందరగోళం.. మరో కీలక నేత రాజీనామా!
అయ్యయ్యో.. ఏపీ ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు... గాయపడిన ఎమ్మెల్యే.!
వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ! రేపు కూటమిలో చేరబోతున్న వైసీపీ కార్పొరేటర్లు ....
ఏపీలో భానుడి ప్రతాపం ! తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్ కేసులు...
ఇండియాలో 5 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఏదో తెలుసా.? అసలు ఊహించి ఉండరు!
పోసాని పొలిటికల్ స్క్రిప్ట్! డైలాగ్ రైటర్ నుండి రిమాండ్ రైటర్ వరకు...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: