Russia: రష్యాలో ప్రకృతి ప్రకోపం.. బద్దలైన అగ్నిపర్వతం - ఏదో పెను ముప్పు పొంచివుంది.! అల్లాడిపోతున్న ప్రజలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు హెచ్ఆర్డీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పనిలో బిజీగా ఉండే నాయకుల్లో ఒకరు. రోజూ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమావేశాలు, పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు, అధికార పర్యటనలతో ఆయన నిరంతరం నిమగ్నంగా ఉంటారు. అయితే ఆగస్టు 2వ తేదీన శనివారం, మంత్రి గారు తండ్రిగా తన బాధ్యతను ప్రాధాన్యంగా భావించారు. తన కుమారుడు దేవాన్ష్ స్కూల్‌లో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం ప్రత్యేకంగా సెలవు తీసుకొని హాజరయ్యారు.

Free Electricity Scheme: ఉచిత విద్యుత్ పథకంపై సీఎం గుడ్ న్యూస్! వారికి 500 యూనిట్ల వరకు ఫ్రీ!

ఈ విషయాన్ని లోకేష్‌ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ, “ఇవే జీవితాన్ని అర్థవంతం చేసే క్షణాలు. పబ్లిక్ లైఫ్ ఎప్పుడూ పరుగుల్లో ఉంటుంది కదా… అందుకే ఇలాంటి క్షణాలు మరింత విలువైనవిగా అనిపిస్తాయి. దేవాన్ష్ ప్రపంచం, అతని నవ్వులు, కథలు చూసి ఓ తండ్రిగా గర్వంగా ఉంది. We are proud of you, Devaansh!” అంటూ పోస్ట్ చేశారు. ఇది కేవలం ఓ మంత్రిని గురించి మాత్రమే కాదు, ఓ తండ్రి ప్రేమను, కుటుంబానికి ఇచ్చే విలువను తెలియజేసే భావోద్వేగానికి లోనైన సంఘటనగా మారింది.

Minister: కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన చూసి జగన్ లో ఫ్రస్టేషన్! భయంతో దిగజారి..!

ఈ సంఘటనలో నారా లోకేష్‌ మానవీయత, కుటుంబ విలువల పట్ల ఉన్న నిబద్ధత ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగించాయి. రాష్ట్ర అభివృద్ధితో పాటు కుటుంబానికి సమయాన్ని కేటాయించడం ద్వారా ఆయన ప్రజా నాయకుడిగా మాత్రమే కాదు, మంచి తండ్రిగా కూడా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చూపారు.

FASTag: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ప్ర‌యోజ‌నాలు, ధ‌ర పూర్తి వివ‌రాలు ఇవిగో..!
Special Trains: ఏపీకి ప్రత్యేక రైళ్లు... అరుణాచలం మీదుగా! హాల్ట్ స్టేషన్లు ఇవే!
Travel allowance: సర్కార్‌ బడి పిల్లలకు భలే ఛాన్స్..! రూ.6 వేల రవాణా భత్యం వచ్చేస్తుంది!
AP Accident: బాపట్లలో విషాదం.. ఆరుగురు మృతి! గ్రానైట్ క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.!
Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీ వర్షాలు... కాఫర్ డ్యామ్‌ వద్ద యంత్రాల ధ్వంసం
YCP EX-MLA: మాజీ ఎమ్మెల్సీ కి బిగుస్తున్న ఉచ్చు! మరో కేసు నమోదు!
Toyota Innova Crysta: 7 సీటర్ల ఎంఫీవీ ఇప్పుడు 39 కిలోమీటర్ల మైలేజ్‌తో…! ధర ఎంత అంటే..!