ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కీలక పదవి దక్కబోతున్నట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ కోరిక మేరకు నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలని తొలుత నిర్ణయించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఒక స్థానాన్ని కూడా కేటాయించారు. అయితే, నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయనను కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తారని సమాచారం. అందులో భాగంగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు కలిగిన కార్పొరేషన్‌కు ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?
తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్లడి!
రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...
గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?
వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?
తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: