India pakisthan: ఇండియా ఎప్పుడూ ఐక్యంగా లేదు.. వివాదాస్పద వ్యాఖ్యలతో పాక్ మంత్రి!

రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు భాషా పండితులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు (మ్యూచువల్‌, స్పౌజ్‌) విజయవంతంగా పూర్తయినందుకు ఏళ్లుగా ఎదురు చూస్తున్న భాషా పండితుల పదోన్నతులు పరిష్కరించినందుకు ఉపాధ్యాయులు మంత్రి నారా లోకేష్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో.. 12 వరకు అల్లకల్లోలమే... ఈ ప్రాంతాల్లో మళ్ళీ జోరువానలు, ఈదురుగాలులు!

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యా శాఖలో తొలి ఏడాదిలోనే అవసరమైన సంస్కరణలు పూర్తి చేశాం. ఇప్పుడు వచ్చే నాలుగేళ్లు ఫలితాలపై దృష్టి సారిస్తాం. గత ప్రభుత్వంలా విద్యార్థులను డ్రాప్‌బాక్స్‌లలో వేసి తప్పుడు లెక్కలు చూపించిన విషయం అందరికీ తెలిసిందే. మన ప్రభుత్వం పారదర్శకతతో పని చేస్తాం. విద్యాశాఖను ఒక సవాల్‌గా తీసుకున్నాం. విద్యను రాజకీయాల కంటే గొప్పదిగా భావిస్తున్నాం  అన్నారు.

CRDA office: అమరావతిలో CRDA కార్యాలయం ప్రారంభానికి ముస్తాబు.. డిజిటల్ సిస్టమ్స్, ఆధునిక సదుపాయాలతో!

ఏపీలో విద్యావ్యవస్థను దేశంలోనే నంబర్ వన్‌గా మార్చడమే మా లక్ష్యం. ప్రతి ఉపాధ్యాయుడు ఈ మార్పులో భాగం కావాలి. మీరు బోధనతో పాటు విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచించాలి. విద్యార్థుల అభ్యసన ఫలితాలు తగ్గిపోవడాన్ని అరికట్టేందుకు మేము ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విద్యా ప్రమాణాలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు.

APSDMA alert: రేపు భారీ వర్షాలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక.. APSDMA అలర్ట్!

 అదేవిధంగా 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాం. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. ఈ విధంగా ప్రతి ప్రక్రియలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయుల సహకారం ఉంటే ఏపీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకురాగలమని నమ్మకం ఉందని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత ఉపాధ్యాయులు మంత్రి లోకేష్‌ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!
Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. స్పెషల్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
Free Tabs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ ఉచితంగా టాబ్ లు!
Gold Mine: దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని! నవంబర్‌లో ప్రారంభం, రోజుకు ఎంత గోల్డ్ వస్తుందంటే!
ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు!!