Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కొద్ది రోజుల క్రితమే ముగిసింది. ఇప్పుడు ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025ను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో ఈ కొత్త సేల్‌ సమయంలో మీరు ఐఫోన్ 16, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ వంటి కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. 

APSDMA alert: రేపు భారీ వర్షాలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక.. APSDMA అలర్ట్!

ఇందులో ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా (Flipkart Diwali Sale 2025) సేల్ ప్రారంభ తేదీని ప్రకటించింది. అలాగే వినియోగదారుల కోసం బ్యాంక్ ఆఫర్లు, ముందస్తు యాక్సెస్ బెనిఫిట్స్ కూడా ప్రకటించింది.

ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!

ప్లాట్‌ఫామ్ అధికారిక ప్రకటన ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ అక్టోబర్ 11, 2025న ప్రారంభం కానుంది. ఈ సేల్ బ్యానర్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది. అది ఇంకా వెబ్‌సైట్‌లో మాత్రం అందుబాటులో లేదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో అన్ని ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు అక్టోబర్ 10, 2025న సేల్‌కు ముందుగా యాక్సెస్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అనేది లాయల్టీ ఆధారిత ప్రీమియం టైర్ ఉచితంగా పొందవచ్చు. 

CRDA office: అమరావతిలో CRDA కార్యాలయం ప్రారంభానికి ముస్తాబు.. డిజిటల్ సిస్టమ్స్, ఆధునిక సదుపాయాలతో!

అయితే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ను ఏడాదికి రూ.1,249 చొప్పున కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 ఎస్బీఐ కార్డ్ హోల్డర్లకు అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఈ కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో చేసే ఏదైనా కొనుగోలుపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.అదనంగా, యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ ప్రొడక్టులపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.

24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో.. 12 వరకు అల్లకల్లోలమే... ఈ ప్రాంతాల్లో మళ్ళీ జోరువానలు, ఈదురుగాలులు!

ఈ సేల్ ఎండ్ డేట్ ఎప్పుడు అనేది ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు. ప్రొడక్టుల విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ 2025 సందర్భంగా ఐఫోన్ 16పై భారీ తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఆపిల్ మ్యాక్‌బుక్ M2 ఎడిషన్, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ తగ్గింపులు ఉండవచ్చు.

India pakisthan: ఇండియా ఎప్పుడూ ఐక్యంగా లేదు.. వివాదాస్పద వ్యాఖ్యలతో పాక్ మంత్రి!
Mohanlal: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తరువాత మోహన్లాల్‌కి మరో అద్భుతమైన గౌరవం.. ఆర్మీ చీఫ్ చేతుల మీదుగా!
Hitman Rohit: హిట్మ్యాన్ రోహిత్ శర్మ న్యూ లుక్ అదిరిపోయింది.. సియట్ అవార్డ్స్‌లో!
కూటమి ప్రభుత్వం కాణిపాకం దేవస్థానం పాలకమండలి కొత్త సభ్యులను నియామకం! పూర్తి వివరాలు ఇవిగోండి!
Navi Mumbai : డిజిటల్ యుగానికి నాంది పలికిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. PM మోదీ చేతులమీదుగా!
Telangana: తెలంగాణలో మూడు దగ్గుమందులపై నిషేధం..! చిన్నారుల ప్రాణాల రక్షణ కోసం..!
మోహన్‌బాబు యూనివర్సిటీపై దర్యాప్తు వేగం.. గుర్తింపు రద్దు సిఫారసు!
కోనసీమలో విషాదం.. రాయవరం గణపతి గ్రాండ్ కేంద్రంలో పేలుడు.. మృతుల సంఖ్యపై ఆందోళన! చంద్రబాబు దిగ్భ్రాంతి!
Fire Works : కోనసీమలో లక్ష్మీగణపతి ఫైర్ వర్క్స్‌లో ఘోర అగ్నిప్రమాదం .. ఆరుగురు సజీవదహనం!
Farmers: రైతులకు గుడ్ న్యూస్..! ఈ-క్రాప్ నమోదు గడువు పొడిగింపు.. మరో అవకాశం..!