ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

భారతదేశంలో హైపర్‌టెన్షన్ (High Blood Pressure) లేదా అధిక రక్తపోటు అనేది చాలా సాధారణమైన ఆరోగ్య సమస్య. కానీ ఇటీవలి కాలంలో హైబీపీ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ఇది తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతోంది. మందులతో పాటు, మన దైనందిన ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చడం ద్వారా హై బీపీని నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు, ఇతర న్యూట్రిషన్ ఫుడ్‌లను తినడం ద్వారా రక్తపోటును తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి

ఆకుకూరలు బీపీ కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర లాంటివి పొటాషియం పుష్కలంగా ఉండి, శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపించడంలో సహాయపడతాయి. అలాగే అరటిపండ్లు(Bananas), బ్లూబెర్రీలు(Blue Berry) వంటి పండ్లు కూడా బీపీని(BP) తగ్గించడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీల్లో ఫ్లేవనాయిడ్లు ఉండటంతో రక్తనాళాలను విశ్రాంతిచేస్తాయి. అరటిపండ్లలో అధికంగా ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Praja Vedika: రేపు (28/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!

ఇంకా, బీట్రూట్(Beetroot) బీపీ నియంత్రణకు బాగా సహాయపడే ఆహార పదార్థాల్లో ఒకటి. దీనిలో నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉండటంతో ఇది రక్తనాళాలను విస్తరించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీట్రూట్‌ను జ్యూస్‌గా లేదా సలాడ్లలో(Salaad) తీసుకోవచ్చు. వెల్లుల్లి కూడా రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని నిట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి రక్తనాళాలను విశ్రాంతి చేస్తుంది.

ఇది కూడా చదవండి:  Ved Campbell Madison: కరేపాకు లాగా తీసేసారు! ఆ కరేపాకే అవసరం! విదేశాలకు వెళ్లి...

ఇంకా, ఓట్స్(Oats), నట్స్ (బాదం, వాల్నట్స్)(Nuts), ఫ్లాక్స్ సీడ్స్ మరియు డార్క్ చాక్లెట్(Dark Chocolate) వంటి ఆహారాలు కూడా బీపీ నియంత్రణకు సహాయపడతాయి. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ ఉండటంతో ఇది కొలెస్ట్రాల్(Cholestrol) తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్‌లో 70% కోకో ఉండే చాక్లెట్‌ ఫ్లేవనాయిడ్లను కలిగి ఉండి బీపీకి సహాయం చేస్తుంది. ఇవన్నీ మన డైట్‌లో భాగంగా తీసుకుంటే హై బీపీని సహజంగా నియంత్రించవచ్చు.

ఇది కూడా చదవండి: Caravan Tourism: ఏపీలో కార్వాన్ టూరిజం! ఎవరూ ఊహించనిదే ఇది!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

President APNRT: పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరు! కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు!

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!

Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group