ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి

ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళతారు, ఏదైనా చేస్తారు అనే మాటకు ఈ సంఘటన ఓ అందమైన ఉదాహరణగా నిలిచింది. తన ప్రియురాలు(Girlfriend) అడిగిన వంటకం "కాందా పోహా"(Kanda Poha) కోసం, అందులో వేసే కరివేపాకు కోసం ఓ యువకుడు(content creator) ఏకంగా దేశాలు దాటి ప్రయాణించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విభిన్నమైన ప్రయాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Praja Vedika: రేపు (28/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!

వేద్ క్యాంప్‌బెల్ మ్యాడిసన్ అనే కంటెంట్ క్రియేటర్(content creator) తన ప్రేయసి కోరికను తీర్చేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. ఆమె అడిగిన ‘కాందా పోహా’లో తప్పనిసరిగా కావాల్సిన కరివేపాకు తమ ప్రాంతంలో అందుబాటులో లేకపోవడంతో, వేద్ రాత్రికిరాత్రే విమానాన్ని ఎక్కి ముంబైకి(Mumbai) చేరాడు. అక్కడి నుంచి ముంబై లోకల్ ట్రైన్‌లో(LocalTrain) ప్రయాణిస్తూ స్థానిక మార్కెట్‌కి వెళ్లి తాజా కరివేపాకు(Curryleaves) కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ప్రయాణికులతో మాట్లాడుతూ, వారి లగేజీ మోయడంలో సహాయపడుతూ ఒక విజేతలా ఫోజులిచ్చాడు.

ఇది కూడా చదవండి: Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!

తరువాత తిరిగి విమానం ఎక్కి ఇంటికి చేరుకున్న వేద్, తన ప్రియురాలితో కలిసి వంట చేసాడు. ఆమె అటుకులు కడుగుతుండగా, వేద్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగాడు. బాణలిలో నూనె(Oil) వేసి వేరుశెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించి, ఎంతో కష్టపడి తెచ్చిన కరివేపాకు వేసి వంటను పూర్తి చేశారు. పసుపు వేసేటప్పుడు సరదా వ్యాఖ్యలు చేస్తూ వంటను ఆసక్తికరంగా చేశారు. చివరికి ఇద్దరూ కాందా పోహాను(Kanda Poha) ఎంతో ఇష్టంగా ఆస్వాదించారు.

ఇది కూడా చదవండి: YSRCP leaders join TDP: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. తెదేపాలో చేరిన ఎంపీపీ, పలువురు వైసీపీ నేతలు!

‘కాందా పోహా ప్రిన్సెస్ పార్ట్ వన్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వేద్ చేసిన పని నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. "ఇదే నిజమైన ప్రేమకు నిదర్శనం" అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు "కేవలం కరివేపాకు కోసం విదేశాల నుంచి ముంబై వచ్చాడు!" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకొందరైతే సరదాగా, "మీకు కరివేపాకు మొక్క కావాలంటే చెప్పండి బ్రో!" అంటూ హాస్యంగా స్పందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ, ప్రేమను వినూత్నంగా వ్యక్తీకరించిన ఉదాహరణగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి:Manjeera Dam: ప్రమాదం అంచున మంజీరా డ్యామ్! స్పందించిన ప్రభుత్వం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

President APNRT: పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరు! కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు!

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!

Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group