ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అనేక మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మొబైల్, టాబ్, ల్యాప్‌టాప్‌ల వాడకంతో పాటు పోషక లోపాల వల్ల కంటి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోంది. పిల్లలు గంటల తరబడి స్క్రీన్ ముందు గడపడం, పెద్దలు ఉద్యోగ రీత్యా కంప్యూటర్లపై ఎక్కువసేపు పనిచేయడం వల్ల కంటి చూపు బలహీనమవుతుంది. ఈ కారణంగా సైట్ సమస్యలు, తలనొప్పులు, కళ్లజోడు ధరించాల్సిన పరిస్థితి వస్తోంది.

ప్రాణం పైలం.. మటన్ తిన్న తర్వాత ఇవి తింటే కథ కంచికే.! కొన్ని సార్లు ఇది చాలా..

అయితే సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. క్యారెట్లు, రెడ్ బెల్ పెప్పర్స్, ఆకుపచ్చ కూరగాయలు వంటి ఆహారాలలో కంటికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లలో విటమిన్ ఎ మరియు రెటీనాను బలోపేతం చేసే పోషకాలు ఉంటాయి. రెడ్ బెల్ పెప్పర్స్ విటమిన్ సీ పుష్కలంగా ఉండి కళ్ళు వాపు, ఒత్తిడిలోనుండి రక్షిస్తాయి. ఆకుపచ్చ కూరగాయలలోని లూటిన్, జియాక్సంతిన్ వంటి పదార్థాలు వయో సంబంధిత కంటి వ్యాధుల అవకాశాన్ని తగ్గిస్తాయి. ఇవి ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group