Header Banner

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

  Sat Jun 14, 2025 17:58        Politics

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి నూతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ కౌన్సిల్‌లో మొత్తం ఎనిమిది మంది వైద్య నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం జీవో నంబర్ 373 జారీ చేసింది. సభ్యులుగా జి. సుబ్బారావు, ఎం. విష్ణుమహేశ్‌బాబు, సీహెచ్. సుధాకర్, టి.డి. వరుణ్‌కుమార్ రెడ్డి, వై. సాయికిశోర్, ఎస్. సురేష్‌బాబు నియమితులయ్యారు. అలాగే ఎం. జయచంద్రనాయుడు మరియు కె. మాధవిలు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

ఇందులో ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉంటారు. వీరిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ, వైద్య శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, వైద్య విద్యా డైరెక్టర్ మరియు ఆయుష్ విభాగం డైరెక్టర్ ఉన్నారు. ఈ నియామకాలతో యూనివర్సిటీ పరిపాలన మరింత సమర్థవంతంగా జరిగే అవకాశముంది.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!

 

ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!

 

 విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NTRHealthUniversity #MedicalCouncilUpdate #ExecutiveCouncil #APHealthDept #MedicalEducation #HealthcareReforms #DoctorsPanel #MedicalGovernance #HealthUniversityNews #GOVTDecision