ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏపీలోని ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ముఖ్యంగా రైతాంగ సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా రైతులకు మేలు చేసే ఒక పథకానికి సంబంధించి నిధులను విడుదల చేస్తుంది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పంట బీమా పథకం కోసం 132 . 58 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.
పంట నష్టాల నుంచి ఉపశమనం
రైతులకు ఆర్థిక భద్రతను అందించడానికి, వారికి పంట నష్టాల నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ మేరకు నిధులను విడుదల చేసింది. ఇక ఇదే విషయాన్ని టిడిపి తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఖరీఫ్ సాగుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా అయిన 50 శాతం మొత్తాన్ని ముందస్తు ప్రీమియం గా చెల్లించడం కోసం రెడీ అయిన కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగానికి మేలు జరగనుంది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
పంటల బీమా పథకంతో రైతులకు మేలు
దీనివల్ల పంట బీమా పథకాలను రైతులకు సకాలంలో అందజేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పంటల బీమా పథకం వల్ల రైతన్నలకు మేలు కలుగుతుంది. ఈ విధానం కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008 నుంచి గ్రామం ఒక ఇన్సూరెన్స్ యూనిట్ గా పరిగణించే విధానం అమలులో ఉంది.
రైతు భీమా పథకం నిధులతో రైతులకు పరిహారం
ఈ విధానంలో చిన్న ప్రాంతాలలో పంట నష్టం జరిగినా సరే రైతులకు సక్రమంగా పరిహారం అందే వీలు కలుగుతుంది. ఈ రైతు బీమా పథకం నిధులతో రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ప్రయోజనాలను పొందుతున్నారు. రైతులు తమ పంటలను సహజ ప్రకృతి విపత్తులు, తెగుళ్లు లేదా ఇతర కారణాలతో నష్టపోయిన పరిహారాన్ని పొంది నష్ట నివారణ చేసుకుంటారు. ప్రస్తుతం పంటల బీమా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడంతో రైతన్నలకు కాస్త భరోసా ఇచ్చినట్టు అయింది.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: