National Highway: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! ఈ రూట్‌లోనే...రూ.4,200 కోట్లతో.. ఈ ఐదు జిల్లాలకు మహర్దశ!

Andhra Pradesh లో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP)కి కీలక విజయాలు లభించాయి. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ, తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో సర్పంచ్ పదవులు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. కొండపిలో కొమ్ము సుశీల, కడియపులంకలో మాదిశెట్టి పద్మావతి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 

AP Cabinet: క్యాబినెట్ సమావేశం! ఈరోజు ఆమోదం కానున్న కీలక నిర్ణయాలు ఇవే!

ఇదే విధంగా మాచర్లలో వేపకంపల్లి ఎంపీటీసీ, నెల్లూరు జిల్లాలోని విడవలూరు-1 ఎంపీటీసీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.

Train Timings: విజయవాడ వెళ్లే ఆ రైలు టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇదే!

ఈ ఉప ఎన్నికల్లో అత్యధిక అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థులు పోటీ లేకుండా విజయం సాధించారు. కొండపి పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు గత 15 ఏళ్లుగా కోర్టు సమస్యల కారణంగా నిలిచిపోయి ఉండగా, ఈసారి కోర్టు క్లియర్ కావడంతో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ విజయాలు టీడీపీకి గ్రామీణ స్థాయిలో political momentum తీసుకురావడంలో మద్దతిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Green Field Highway: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కీలక అప్డేట్! ఈ ప్రాంతాల మీదుగా.. త్వరలోనే!
Praja Vedika: నేడు (6/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! మంత్రి కీలక ప్రకటన
AP Government: ఏపీ వాసులకు బంపర్ ఆఫర్.. కొత్త పథకాలు అమల్లోకి - పలు ముఖ్యమైన నిర్ణయాలు!
USA NRIS Program: అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుండి..
Diet: డైట్ చేస్తున్నారా... కాని జాగ్రత్త... వైద్యుల స్పష్టత!
SSC CGL: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది..! మరో పది రోజుల్లోనే టైర్‌ 1 పరీక్ష!