Diet: డైట్ చేస్తున్నారా... కాని జాగ్రత్త... వైద్యుల స్పష్టత!

ఈ సవంత్సరం నేషనల్ శాసనసభ్యులు కాన్ఫరెన్స్ అమెరికా లో ని బోస్టన్ నగరం లో జరుగుతుంది, ఆముదాలవలస ఎమ్మెల్యే, ఇంజనీర్ కూన రవి కుమార్ బోస్టన్ కు వచ్చారు, భారతదేశం నుంచి 165ప్రజాప్రతినిధుల వచ్చిన ఈ సభ కి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు నుంచి ఆముదాల వలస ఎమ్మెల్యే  రవి కుమార్ ఒక్కరే విచ్చేసారు. 

Coolie movie: ఆ హీరో రిజెక్ట్ చేసిన క్యారెక్టర్... నాగార్జునకి వరం అయిందా!
Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్..! వెలంకనికి ప్రత్యేక రైలు!

ఈ సందర్భంగా  ఆముదాల వలస ఎమ్మెల్యే  రవి కుమార్  బోస్టన్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.NRI  టీడీపీ  బోస్టన్ మహానగరంలో 2022 మహానాడు ను  దిగ్విజయముగా జరిపిన ఎన్ఆర్ఐ టీడీపీ న్యూ ఇంగ్లాండ్ పసుపుదళంని  కలుసున్నారు. 

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఆందోళనలు..! వందలాది మంది అరెస్ట్!
Guntur GGH: జీజీహెచ్‌లో అద్భుతం.. గుంటూరులో పేదవాడికి ఉచిత వైద్యం! ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న నమ్మకం!

ఈ సమావేశం లో ముందుగా అంకినీడు ప్రసాద్  తెలుగు తమ్ములుని  ఆహ్వానించారు, సూర్య తేలప్రోలు మాట్లాడుతూ గత ఎన్నికలల్లో లక్షల్లో దొంగ ఓట్లను ఎలా తీసివేసింది సభికులు అందరకి పూసగుచ్చినట్టు  విశదీకరించారు, శ్రీ బోళ్ల  S4 మీడియా అధినేత  చంద్ర బాబు గారి  ప్రభుత్వము చేస్తున్న అభివృద్ధిని,  పారదర్శకంగా  చేస్తున్నతీరుని  కొనియాడారు సభలో పలువురు తెలుగు తమ్ములు ఉత్సాహముగా  ప్రసంగించారు .

P4 initiative: బంగారు కుటుంబాలు.. పీ-4 కార్యక్రమంతో కొత్త ఆశలు! చంద్రబాబు కీలక ప్రకటన - అలా అస్సలు చేయొద్దు!

ఎమ్మెల్యే కూన రవి కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో లోకేష్ చేస్తున్న కృషిని యావత్ ప్రపంచం కొనియాడుతుంది అన్నారు. శ్రీకాకుళం లో ఎన్ఆర్ఐ లు ఇండస్ట్రీస్  కారిడార్ కు దోహద పడాలని పిలుపునిచ్చారు.

Liquor Bottles: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? రాష్ట్రానుసారంగా నిబంధనలు ఇవే!
Government Schemes: 30 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్! కేవలం రూ.500 పెడితే చాలు... ఈ మూడు పథకాలతో లక్షలు పొందవచ్చు!

ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి తమ ఉద్దేశము అని చెప్పారు, తెలుగు తమ్ములు అందరు ఇప్పటవరుకు చేసిన కృషిని మెచ్చుకొంటూ  ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి లో భాగముగా తమవంతు కృషి చేయాలి అని వచించారు. చివరగా వేణు కునమనేని వచ్చిన తెలుగు తమ్ములందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Ukraines First Lady : జైపూర్లో ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ.. ఎందుకొచ్చారంటే?

చక్కటి విందు తోటి ముగిసిన ఈ సమావేశానికి సంపత్ కట్ట, విజయ్ బెజవాడ, గోపి నెక్కలపూడి, శేషుబాబు కొంతం, రాజేందర్, కృష్ణ ప్రసాద్ సోంపల్లి తదితరులు పాల్గొన్నారు.

Uttarakhand :ఉత్తరాఖండ్లో విలయం.. 50 మందికి పైగా గల్లంతు!