ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచింది. చనిపోయిన 23 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.92 లక్షల పరిహారం అందించింది. అలాగే మైనారిటీల సంక్షేమం కోసం కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేయాలని మంత్రి ఫరూక్ అధికారులకు సూచించారు. కులవృత్తిదారుల కోసం ప్రభుత్వం ఆదరణ పథకం కింద అధునాతన పరికరాలు అందిస్తోంది. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణతో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇది కూడా చదవండి: అమరావతి రైతులకు గుడ్ న్యూస్-రెండో విడత భూసేకరణ! ఫ్లాట్లు ఇలా..!
ఈ మేరకు 23 మందికి రూ.4 లక్షల చొప్పున రాష్ట్రప్రభుత్వం రూ.92 లక్షలు విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీచేశారు. ఒక్కో లాయర్ కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ప్రభుత్వం వంతుగా డబ్బులు ఇచ్చింది. 'ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యత్వం తీసుకున్న లాయర్లు చనిపోతే రూ.8 లక్షల చొప్పున పరిహారం అందిస్తారు. ఈ రూ. 8 లక్షల్లో.. రాష్ట్రప్రభుత్వం రూ.4 లక్షలు, ఏపీ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి బార్ కౌన్సిల్ మరో రూ.4 లక్షలు అందజేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే 23 మంది లాయర్ల కుటుంబసభ్యులకు బార్‌కౌన్సిల్ రూ.4 లక్షల చొప్పున చెల్లించగా.. తాజాగా ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున డబ్బులు చెల్లించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బుల్ని ఏపీ బార్ కౌన్సిల్ పర్యవేక్షణలో నామినీలకు పంపిణీ చేస్తారు' అని ఏపీ న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!
కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: