ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు. మొదట ఈ సాయం పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయాల్సిందిగా అధికారుల సూచనలుండగా, తాజాగా ప్రభుత్వం నుంచి ఊరట కలిగించే నిర్ణయం వచ్చింది. రాష్ట్రంలోని ఎక్కువ మంది రైతులు ఇప్పటికే అవసరమైన వివరాలను సమర్పించినందున, కేవలం 1.45 లక్షల మంది రైతులకే ఈ-కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. వీరి జాబితాలు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
రైతులు తాము పథకానికి అర్హులమా కాదా అనేది తెలుసుకునేందుకు సులభమైన మార్గాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం రైతులు రైతు సేవా కేంద్రాలను సందర్శించవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్ [https://annadathasukhibhava.ap.gov.in/](https://annadathasukhibhava.ap.gov.in/) లోకి వెళ్లి “Check Status” బటన్‌ను క్లిక్ చేసి, తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ. 6 వేలు కలిపి మొత్తం రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా జమ చేయనుంది. ఇది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలకంగా మారనుంది.
ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: