ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలియజేశారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో త్వరలో మెట్రో ట్రైన్ సేవలు(Metro Train Services) ప్రారంభం కానున్నాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. “త్వరలోనే ఈ రెండు నగరాల్లో మెట్రో సేవలను ప్రారంభిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది” అని సీఎం తెలిపారు.
ఇది కూడా చదవండి: New National Highway: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా! ఈ రూట్‌లో రూ.4245 కోట్లతో.. డీపీఆర్ రెడీ!
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు, ఎన్నికల ప్రణాళికలను ప్రజలు ఆమోదించి తమకు భారీ విజయాన్ని అందించారని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిని ఎలా సాధ్యం చేయవచ్చో కేవలం ఒక్క సంవత్సరంలోనే చూపించామని ఆయన పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: Job Desk: ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు అలర్ట్! పరీక్ష లేకుండా ఉద్యోగం!
విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో మెట్రో రైలు రాకతో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, పట్టణ అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి కూడా గణనీయంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఆయా నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
ఇది కూడా చదవండి: Global Investors: ఆ విమానాశ్రయానికి మహర్దశ! బిలియన్ డాలర్లను సమీకరించిన అదానీ గ్రూప్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Airport Luggage Missing: ఎయిర్‌పోర్టులో లగేజీ పోయిందా? వెంటనే ఇలా చేయండి!
Clarity about Transfers: ఏపీ సచివాలయ ఉద్యోగులకు నో టెన్షన్! బదిలీల్లో అవి వర్తించవు!
Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!
South India Tour: ఒకే ట్రిప్‌లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!
TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!
Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?
Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: